నేటి నుంచి పాన్ కార్డ్స్‌ రూల్స్‌ మార్పు
నేటి నుంచి పాన్ కార్డ్స్‌ రూల్స్‌ మార్పు దేశంలో ఆర్థిక లావాదేవీల పారదర్శకతను పెంచే లక్ష్యంతో పాన్ కార్డుకు సంబంధించిన పలు కీలక మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పాన్ పొందడానికి ఇకపై ఆధార్ కార్డుతో పాటు గుర్తింపు, పుట్టిన తేదీని నిర్ధారించే అదనపు పత్రాలు తప్పనిసరి. పాన్ కార్డులోని పేరు ఆధార్‌తో సరిపోలాలి. ఆర్థిక లావాదేవీల్లో రూ.10 లక్షలు దాటితే పాన్ వివరాలు అవసరం,...
0 Comments 0 Shares 55 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com