Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిజామాబాద్: కోదండ అలయంలో సీతారాముల కళ్యాణోతవం
    సారంగపూర్ లోని NCSF చకారాఫ్యాక్టరీ వాడగల శ్రీ కోదండ రామలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి నాయకులు,పలుగ్రామాల ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంరాలు భక్తిశ్రద్ధలతో సమర్పించారు. అలయం లోని ఆర్చకులు మరియు వేదపండితుల మంత్రిచరణలమధ్య సిథారాముల కళ్యాణం  శాస్త్రోక్తకాంగ జరిగింధి.
    341 Views
  • బీజేపీ నేతలు- హనుమాన్ టెక్డి శ్రీరాముని దర్శనం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హనుమాన్ టెక్డి సెలెక్ట్ టాకీస్ సమీపంలో వెలసిన శ్రీసీతారామచంద్ర స్వామి వారిని 133వ డివిజన్ భారతీయ జనతా పార్టీ (BJP) నాయకులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.  అనంతరం వారు మాట్లాడుతూ.. సమాజం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంట్లో సుఖశాంతులు వర్ధిల్లాలని ఆ...
    308 Views
  • విశ్వబ్రాహ్మణ సంఘం చెక్క కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆవు దూడ గుర్తు పై ఓటు వేయాలని అభ్యర్థన
    *విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న కత్తురోజు రామకృష్ణ*   *ఆవుదుడ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేసిన రామకృష్ణ*   *జాతీయ కార్పెంటర్స్ డే సందర్భంగా కొండపల్లిలో మజ్జిగ పంపిణీ*   దారు(చెక్క పని) శిల్పకళా కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు కత్తురోజు రామకృష్ణ. త్వరలో జరగనున్న...
    315 Views
  • మార్చి నేలపై మీమ్స్ ఒక నెలలో ఇన్ని మార్పుల
    జనవరి ఫిబ్రవరి నెలలు చిటికెలో గడిచిపోగా . మార్చి నేల మాత్రం నత్తనడకలా సాగుతుందని నెటింట మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి ఈ ఒక్క నెలలో నే "హోలీ ఉగాది రంజాన్" పండుగలు ఓ వైపు ఎండా చలి వాన వింత వాతావరణం చూశాము తీవ్ర స్థాయిలో యూద్ధం పెట్రోల్. గ్యాస్ కష్టాలు వరల్డ్ సినిమా సందడి పరీక్షలు ఇవ్వని అనుభవించం IPL కూడా చూడ బోతున్నం మామా అంటూ సోషల్ మీడియాలో జోక్స్ వేసుకుంటున్నారు
    Like
    1
    554 Views
  • TRS ఆవిర్భవించిన 25 ఏళ్ల తర్వాత...
    తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. APR 25న కవిత కొత్త పార్టీ పెట్టనున్నారు. తండ్రి KCR స్థాపించిన TRS(2001)లో రాజకీయ ఓనమాలు దిద్దిన ఆమె.. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత కొత్త జెండా పట్టనున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో TRS(ఇప్పుడు BRS) అధికారం చేపట్టగా కవిత MP, MLCగా పనిచేశారు. అనూహ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో ఆమె జైలుకెళ్లడంతో పార్టీలో విభేదాలు వచ్చాయి. దీంతో కవిత BRS నుంచి బయటికి వచ్చారు.
    1.2K Views
  • TRS ఆవిర్భవించిన 25 ఏళ్ల తర్వాత...
    తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. APR 25న కవిత కొత్త పార్టీ పెట్టనున్నారు. తండ్రి KCR స్థాపించిన TRS(2001)లో రాజకీయ ఓనమాలు దిద్దిన ఆమె.. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత కొత్త జెండా పట్టనున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో TRS(ఇప్పుడు BRS) అధికారం చేపట్టగా కవిత MP, MLCగా పనిచేశారు. అనూహ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో ఆమె జైలుకెళ్లడంతో పార్టీలో విభేదాలు వచ్చాయి. దీంతో కవిత BRS నుంచి బయటికి వచ్చారు.
    402 Views