నిజాంపేట్ సర్కిల్ లోని పలు కాలనీలలో వెలసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. సర్కిల్ లోని ప్రగతినగర్ లో పొందిన అప్రూవల్ అనుమతుల ప్రకారం కాకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. అలాగే నిజాంపేట్ లోని రెడ్డి ఎవెన్యూ కాలనీలో చట్ట విరుద్ధంగా నిర్మించిన ఓ భవంతి స్లాబ్స్, గోడలను ధ్వంసం చేశారు.ఈ సందర్బంగా నిజాంపేట్...