గోవుల అక్రమ రవాణా భగ్నం
పోలవరం జిల్లా చింతూరు మండలంలోని లక్కవరం వై జంక్షన్ వద్ద మంగళవారం పోలీసుల వాహన తనిఖీలో కంటైనర్ ను తనిఖీ చెయ్యగా అందులో 89 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా యజమాని పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసి ఆవులను సొసైటీ ఫర్ కౌ అండ్ అనిమల్స్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్తె అబ్దుల్ నాసిర్ హుస్సేన్ తెలిపారు.   # Yadagiri 
0 Comments 0 Shares 160 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com