Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • టెన్త్ పరీక్షా కేంద్రాల తనిఖీ
    బొబ్బిలి పట్టణంలోని టెన్త్ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను పట్టణ సీఐ నారాయణరావు సోమవారం తనిఖీ చేశారు.పరీక్షా కేంద్రాలు వద్ద సంబంధం లేని వ్యక్తులు లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.పరీక్షలలో ఎటువంటి చూసి రాతలు జరగకుండా చూడాలన్నారు.అన్ని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసారు. #Boiena Rajesh
    323 Views
  • పొట్టి శ్రీరాములకు బేబినాయన నివాళి
    అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఎమ్మెల్యే బేబినాయన ఘనంగా నివాళులర్పించారు. బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయం సీఎం చంద్రబాబు లైవ్ కార్యక్రమాన్ని వీక్షించారు. ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రం కోసం ప్రాణాలను త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జ్ఞాపకంగా కూటమి ప్రభుత్వం అమరావతిలో 58 అడుగులు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. Boiena Rajesh 
    403 Views
  • మనూర్:- అకాల వర్షాలు పంట నష్టం
    మనూర్ మండలంలో సోమవారం సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షం వలన రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.వర్షం వలన సెనగ, మిరప, మొక్కజొన్న,కూరగాయలు పంటలు భారీగా దెబ్బతిన్నాయి. 
    790 Views
  • నిజామాబాద్:మక్కజొన్న కేంద్రం వెంటనే ఏర్పటుచేయాలి
    నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన మక్క పంటకు కొనుగోలు వెంటనే ఏర్పాటుచేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టరుకు ఎంపీ అరవింద్ లేకహా రాశారు.ఈ సందర్బంగా సోమవారం ప్రచురించారు.జిల్లాలో ఈ సంవస్థరం పెద్ద ఏతునా మక్క పంట పండిందనీ,అయితే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయడంలో అలస్యం జరుతోందని ఆయన పేరుకొన్నారు..కేంద్ర పర్భ్త్వం మక్కకు కనీస మడతు ధరా రు.2400 ప్రకటించినప్పటికి,కొనుగోలు కేంద్రాలు లేకపోవటంతో...
    281 Views
  • Hyderabad police busted two units allegedly involved in manufacturing and selling adulterated food items in the Mailardevpally area.
    Police apprehended Abdul Haque, owner of Lucky Foods in Subhan Colony, and Mohammed Qameruddin, owner of Zee Foods in Laxmiguda.
    According to police, the accused were preparing sweets using spoiled ingredients and chemicals in unhygienic conditions and supplying them to local shops.
    During the raid, authorities seized:
    • 98 boxes of Motichoor Laddu
    • 35 kg of loose laddu material
    • Flavour powders and food colours
    The total value of the seized material is estimated to be around ₹1.1 lakh.
    Two cases have been registered at Mailardevpally Police Station under relevant sections of the Bharatiya Nyaya Sanhita (BNS).
    @S.AzharAlam
    #telangana #hyderabad ##mailardevpally #police
    5.8K Views
  • మనూర్, వాడగాళ్ల వాన
    మనూర్ మండలంలోని పలు గ్రామాల్లాలో సోమవారం రాత్రి ఈదురు గాలులాతో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ళ వర్షం కురిసింది అకాల వర్షానకి తీవ్ర పంట నష్టం జరిగింది అని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వర్షం కారణంగా చేతికొచ్చిన పంట తడిసి ముద్దాయంది అని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. తమను ఆదుకోవాలి అని రైతులు వేడుకున్నారు. ఉరుములు పడే అవకాశం ఉన్నందున పొలాలకి వెళ్లే రైతులు చెట్ల కింద ఉండరాదు అని పోలీసులు...
    918 Views
  • కేంద్ర సాహిత్య అకాడమీఅవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత,నందిని సిధారెడ్డి గారిని అభినందిస్తూకేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు.
    కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే, అత్యున్నత సాహిత్య పురస్కారం 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, నందిని సిధారెడ్డి గారికి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.   ‎ ‎ఈ సందర్బంగా నందిని సిధారెడ్డి గారిని అభినందిస్తూ కేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు.  ‎ ‎కరోనా సందర్భంగా ప్రపంచం...
    387 Views
  • శామీర్ పేట ORR పై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
    మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలోని శామీర్‌పేట సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై కారు ఆపి భోజనం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను, వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది. ‎ప్రమాద స్థలం: శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ (Exit 7 సమీపంలో).  ‎మృతులు: మృతులను హైదరాబాద్‌ మౌలాలీకి చెందిన మహమ్మద్ యూసుఫ్ ఖాన్ (51),...
    397 Views
  • అమరజీవి ఆశయ సాధనలో పయనించాలి: డీఆర్వో.
    ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు గొప్ప త్యాగమూర్తి అని అన్నమయ్య జిల్లా డీఆర్వో మధుసూదన రావు కొనియాడారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సోమవారం మదనపల్లి పట్టణంలోని ఆయన విగ్రహానికి డీఆర్వో, బీజేపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదని, ప్రతి ఒక్కరూ ఆ మహనీయుడి...
    298 Views