Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రెండో రోజు నిలిచిన బిఎస్ఎన్ఎల్ సేవలు
    కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో శుక్రవారం నుంచి బిఎస్ఎన్ఎల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒకవైపు టెలికాం మరోవైపు ఫైబర్ సేవలు నిలిచిపోవడంతో అనేక సేవలకు అంతరాయం కలుగుతోంది. శుక్రవారం సాయంత్రానికి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని భావించినప్పటికీ శనివారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. #Boiena Rajesh 
    386 Views
  • జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లెలో ప్రత్యేక పూజలు.
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మదనపల్లెలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి, మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ ఆధ్వర్యంలో లాభాల గంగమ్మ గుడిలో ఈ పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొని పార్టీ...
    270 Views
  • కాట్రియాల-పర్వతపూర్ రోడ్డు కంకరమయం
    రామాయంపేట మండలం కాట్రియాల గ్రామం నుంచి పర్వతాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా అధ్వానంగా మారిపోయింది. పూర్తిగా కంకర తేలిన ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం కష్టతరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నూతన రోడ్డును వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    Love
    1
    793 Views
  • Warm Welcome to @Lakavath Kiran!

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    546 Views
  • ముస్లిం సోదరులకు తోఫా : మాజీ కార్పొరేటర్ ఉదారత.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బోలారంలోని తుర్కపల్లి జమా మసీదులో పేద ముస్లిం సోదరులకు 'రంజాన్ తోఫా' పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు స్వయంగా కిట్లను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పండుగ పూట ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం...
    319 Views
  • ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు టిడిపి కార్యకర్తలకు 10 లక్షలు ప్రమాద బీమా పంపిణీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    రామాపురం మండలం లో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం నుండి ప్రమాద బీమా మంజూరు అయినట్లు టిడిపి రామాపురంమండల అధ్యక్షుడు గాలివీటి సురేంద్ర రెడ్డి గారు బాధ్యత కార్యకర్తలు కుటుంబ సభ్యులకు చెక్కులను పంపిణీ చేశారు హస్నాపురం గ్రామం గొల్లపల్లి కి చెందిన పప్పిరెడ్డి ఇరుగుల్ రెడ్డి...
    452 Views
  • ఈరోజు ఉదయం రాయచోటి పట్టణంలోని శ్రీ శనీశ్వర శ్రీ లింగేశ్వర దేవస్థానం నందు శ్రీ శనీశ్వర స్వామి వారికి అభిషేకములు అనంతరం మంగళహారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది
    9 Views 232 Views
  • చీరాలలో స్టాక్ మార్కెట్ పేరిట భారీ మోసం
    స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భారీగా నగదు కోల్పోయిన ఘటన చీరాలలో వెలుగుచూసింది. ఈ విషయమై చీరాల I టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వివరాలను వెల్లడించారు. చెన్నైలోని బ్యాంకింగ్ రంగానికి చెందిన ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనుమకొండ గోపి అనే వ్యక్తి ఈ మోసానికి...
    946 Views
  • సీతారామస్వామి కోవెలలో మహాకుంభాభిషేక మహోత్సవాలు
    *శ్రీ సీతారామ కోవెలలో మహా కుంభాభిషేక మహోత్సవాలు...*   *************************** పాత మంగళగిరి శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం (సీతారామ కోవెల) లో ఈనెల 12వ తేదీ నుండి 14 వరకు జరుగుతున్న శ్రీ సీతారామస్వామి వారి ద్వితీయ పుష్కరోత్సవ ప్రయుక్త మహాకుంభాభిషేక మహోత్సవాలలో భాగంగా శనివారం శ్రీరామచంద్రుని కళ్యాణోత్సవ మండపం, నిర్మాణం పూర్తి చేసుకున్న వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా...
    319 Views
  • మా ఇంటి పెద్ద కొడుకు షార్ట్ ఫిలిం లాంచ్
    *పిడుగు హరిప్రసాద్ చేతుల మీదుగా 'మా ఇంటి పెద్ద కొడుకు' షార్ట్ ఫిలిం లాంచ్*     -- అలాగే ఉద్యమి లిరికల్ సాంగ్ కూడా -- నటీనటుల నటన, పొద్దున్నే సాంగ్ లిరిక్స్ అద్భుతం  -- వీటిని నిర్మించిన జొన్న రాజేష్ ను ప్రశంసించిన హరిప్రసాద్*   *మంగళగిరి*   షార్ట్ ఫిల్మ్, లిరికల్ సాంగ్ ప్రారంభం* -- లోకల్ టాలెంట్ తో అద్భుతంగా తీశారు -- ఏంఎల్ సి పిడుగు హరిప్రసాద్  --...
    361 Views