Bharat Aawaz
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లెలో ప్రత్యేక పూజలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మదనపల్లెలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి, మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ ఆధ్వర్యంలో లాభాల గంగమ్మ గుడిలో ఈ పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొని పార్టీ...
270 Views