Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Chandrababu Naidu: ఏపీ విద్యార్థులకు ఊరట.. ఫీజు బకాయిలకు లైన్ క్లియర్.
    ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలకు మార్గం సుగమం వడ్డీ కోత ప్రతిపాదనను తిరస్కరించిన సీఎం చంద్రబాబు తొలి విడతగా రూ.300 కోట్ల నిధుల విడుదల ఉగాదిలోగా మిగిలిన రూ.900 కోట్లు జమ చేస్తామని హామీ ఏపీలోని కాలేజీ విద్యార్థులకు, యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. నెల రోజులుగా నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది. నిధులపై వడ్డీ కోత...
    368 Views
  • బాచుపల్లి హైడ్రా కూల్చివేతలపై ప్రణీత్ అంటీలియా వాసుల నిరసనలు
    మేడ్చల్ జిల్లా బాచుపల్లి ప్రాంతంలో ఉన్న ప్రణీత్ ఆంటీలియా గ్రేటెడ్ కమ్యూనిటీ వాసులు హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో నివసిస్తూ క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నా తమ గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ గోడను హైడ్రా అధికారులు కూల్చేశారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రైవేట్ ,ఆస్తుల పైనా హైడ్రా (దౌర్జన్యం)  ఏంటి అంటు మహిళలు ప్రశ్నిస్తున్నారు
    405 Views
  • పుంగనూరు నియోజకవర్ర్గం: అవగాహన సకాలంలో గుర్తించకపోతే చూపు కోల్పోతారు
    అన్నమయ్య జిల్లా సోమల మండలం పొదలగుంట్లపల్లిలో గురువారం గ్లూకోమా వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే పూర్తిగా కంటిచూపు పోయే అవకాశం ఉందని, 40 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో PHC డాక్టర్ జయసింహా, డూప్యూటీ HEO మహమ్మద్ రఫీ, వైద్య బృందం ప్రజలకు అవగాహన కల్పించారు# కొత్తూరు మురళి.
    269 Views
  • Justice Lisa Gill: ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణస్వీకారం.
          Justice Lisa Gill: ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణస్వీకారం 13-03-2026 Fri 12:30 | Andhra Justice Lisa Gill Sworn in as AP High Court Judge   లిసా గిల్ తో ప్రమాణస్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లిసా న్యాయరంగంలో జస్టిస్ లిసాకు అపారమైన అనుభవం ఆంధ్రప్రదేశ్ న్యాయరంగంలో ఒక...
    366 Views
  • పుంగనూరు నియోజకవర్గం : గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం
    సదుం గ్రామానికి చెందిన ఆసిఫ్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం పుంగనూరు ఆర్డీవో కార్యాలయానికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా, శుక్రవారం ఉదయం గొల్లపల్లి గ్రామం వద్ద ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కు సమాచారం అందించి, ఆసిఫ్‌ను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి# కొత్తూరు మురళి.
    287 Views
  • పుంగనూరు: దేవాదాయ శాఖలోకి మారెమ్మ ఆలయం కొత్తూరు మురళి
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీవిరుపాక్షి మారెమ్మ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి చేరింది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గ్రూప్ టెంపుల్ ఈవో రమణ, ఎండోమెంట్ డివిజన్ ఇన్స్పెక్టర్ శశి కుమార్ పట్టణ పెద్దల సమక్షంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఆలయానికి సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టారు## కొత్తూరు మురళి.
    292 Views
  • ప్రజల కోసం క్షేత్రస్థాయిలోకి... పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లోని డేవిడ్స్ కిచెన్ సమీపంలో కొనసాగుతున్న టీ జంక్షన్ వాటర్ పైప్‌లైన్ పునరుద్ధరణ పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు.  స్థానికులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేయాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ పర్యవేక్షణలో జలమండలి డిజిఎం వెంకటేశ్వర్లు, శేఖర్ మరియు ఇతర విభాగాల అధికారులు, స్థానిక...
    318 Views
  • యుద్ధప్రాతిపదికన డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలి.. ఎండికి మాజీ కార్పొరేటర్ విజ్ఞప్తి .|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలో తాగునీరు మరియు డ్రైనేజీ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకున్నారు.  శుక్రవారం ఆమె హైదరాబాద్ జలమండలి (HMWSSB) మేనేజింగ్ డైరెక్టర్ (MD) అశోక్ రెడ్డి ని మర్యాదపూర్వకముగా కలిశారు. ఈ భేటీలో అల్వాల్‌లో పెండింగ్‌లో ఉన్న తాగునీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల (Sewerage) పనులతో పాటు,...
    302 Views
  • Warm Welcome to @Shyamala Yadagiri !

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    300 Views