Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరులో HPV టీకా కార్యక్రమం ప్రారంభం
    పుంగనూరులో బుధవారం గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ టీకా హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వల్ల కలిగే గర్భాశయ, యోని, వల్వార్, ఆసన, నోరు మరియు గొంతు క్యాన్సర్లను, అలాగే జననేంద్రియ మొటిమలను నివారిస్తుంది. 90% కంటే ఎక్కువ HPV క్యాన్సర్లను నిరోధించే ఈ టీకాను లైంగికంగా చురుకుగా మారకముందే, సుమారు 9-14 ఏళ్ల వయస్సులో వేయించుకోవడం అత్యంత ప్రభావవంతమని అధికారులు తెలిపారు. ఈ...
    302 Views
  • మదనపల్లె: అగ్ని ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు.
    మదనపల్లె మండలంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సిద్ధమ్మ(70) అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆమెకు చీటీగలు కుట్టకుండా ఒత్తి వెలిగించగా, బెడ్‌షీట్ అంటుకోవడంతో మంటలు చెలరేగి ఆమెకు అంటుకున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సిద్ధమ్మను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
    277 Views
  • Chandrababu: పాలనలో మార్పు రావాలి.. పరిశుభ్రతపై దృష్టి పెట్టండి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
    స్వచ్ఛాంధ్రపై సీరియస్‌గా ఉండాలని, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచన సచివాలయ సిబ్బంది బదిలీలపై కలెక్టర్లకు పూర్తి అధికారాలు   కౌలు రైతులకు రుణాల మంజూరులో అడ్డంకులు తొలగించాలని ఆదేశం పాలనలో డీప్ టెక్ వినియోగం పెంచాలని దిశానిర్దేశం ఆరు జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న కాన్ఫరెన్స్ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు శాఖల ఉన్నతాధికారులు తమ నివేదికలను ప్రజెంటేషన్ల...
    308 Views
  • Warm Welcome to @Katiyala Jeevanraj!

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    542 Views
  • Chaitanyapuri Prabath nagar community hall
    ఈ రోజు ప్రభాత్ నగర్ కాలనీ లోని మాధవ్ రెడ్డి కమ్యూనిటీ హాల్ ను పోలీసులు ఫోర్స్ తో హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తున్నారని తెలిసిన స్థానిక తాజా మాజి కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తా కాలనీ వాసుల పిలిచిన మేరకు ఉదయం 7.30 గంటలకీ అక్కడకు చేరుకొని స్థానిక మల్కాజిగిరి MP శ్రీ ఈటల రాజేందర్ గారికి ఫోన్లో మాట్లాడి సమస్య ను తెలిపిన వెంటనే , ఎంపీ గారు RR dist colloeter గారికి మాట్లాడిన దరిమిలా స్థానిక...
    278 Views
  • అల్వాల్ ల్లో మైనర్ బాలికపై అత్యాచార కేసు- నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాఘార శిక్ష.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటనలో కోర్టు కీలక తీర్పు వెలువరించింది.  నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. 2024లో అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్.జి. నారాయణ అనే వ్యక్తి ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  దీనిపై...
    334 Views
  • విలువలతో కూడిన విద్యలో విజయభారతి. ముందంజ: ఎమ్మెల్యే షాజహాన్ బాషా.
    మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ, విలువలతో కూడిన విద్యను అందించడంలో విజయభారతి పాఠశాల ముందుందని అన్నారు. బుధవారం పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని ప్రశంసించారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యార్థులు ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అభినందించారు.
    301 Views
  • ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం-రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల
    24-3-26,మంగళవారం, రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల,ఖమ్మం రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నకు సంబంధించి కరపత్రం ఈరోజు రోటరీ కమ్యూనిటీ హల్ నందు విడుదల చేసినారు.ప్రెసిడెంట్ జాలాది కృష్ణమూర్తి మాట్లాడుతూ హైదరాబాద్ నందమూరి బసవ తారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ మరియు ఇన్స్టిట్యూట్ వారి భారీ కార్యక్రమం ఉదయం గం. 9-00 ల నుండి సాయంత్రం గం. 4-00 ల వరకు నిర్వహిస్తున్నామని,6...
    902 Views