Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Warm Welcome to @Gitta Raju !

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    429 Views
  • వాళ్ళు కట్టేశారు వీళ్ళు కుల్చేషారు
    ‎దిండిగల్, శంబీపూర్ మెయిన్ రోడ్ కి ఆనుకుని ఉన్నా 1.5 ఏకరాల ప్రభుత్వ స్థలం లో స్థానిక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు, ఈ మద్య నే అక్కడ గదులు నిర్మించుకుని అక్కడ తాత్కాలిక నివాసం ఉంటున్నారు,ఈ స్థలం లో, గత 40 సంవత్సరాలు మేమూ కబ్జా లో ఉంటున్నామని అందుకే ఈ స్థలం మాకేచెందుతుందని ,అందుకే ఇక్కడ ఉండేందుకు గదులు కట్టుకున్నామని, చెప్పుతుండగానే ,హైడ్రా అధికారులు ఇధి ప్రభుత్వ స్థలమణి చెప్తూ jcb ల తో...
    493 Views
  • పుంగనూరు: పుంగునూరు పట్టణంలో వెలసిన సుగుటూరు గంగమ్మను దర్శించుకున్న జిల్లా ఎస్పీ
    పుంగనూరు పట్టణం, నగరి కాంపౌండ్ లో జరుగుతున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కూనిబిల్లి మంగళవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతర సందర్భంగా సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ జాతర వైభవంగా నిర్వహిస్తున్నారు# కొత్తూరు మురళి.  
    278 Views
  • పుంగనూరు:బోయకొండ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ కమిషనర్
    పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం దేవాదాయ శాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ పరిశీలించారు. పనులలో నాణ్యత పాటించాలని, త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి ఏకాంబరం, డిఈ జనార్దన్, ఏఈ ఆనంద్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    325 Views
  • ఆకస్మికంగా తనిఖీ చేసిన :: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్
    మహబూబాబాద్::::పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్, ఆకస్మికంగా తనిఖీ చేశారు, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చ్ 6 నుండి జూన్ 12 వరకు షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది, అందులో భాగంగా గత రెండు మూడు రోజుల నుండి జిల్లా స్థాయి ప్రత్యేక అధికారులు అన్ని...
    502 Views
  • పుంగనూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర
    పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం రాత్రి తొలి పూజతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జమిందారులు సోమశేఖర్ రాయల్, మల్లికార్జున రాయల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ చల్లాబాబు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    265 Views