Chaitanyapuri Prabath nagar community hall

0
237

ఈ రోజు ప్రభాత్ నగర్ కాలనీ లోని మాధవ్ రెడ్డి కమ్యూనిటీ హాల్ ను పోలీసులు ఫోర్స్ తో హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తున్నారని తెలిసిన స్థానిక తాజా మాజి కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తా కాలనీ వాసుల పిలిచిన మేరకు ఉదయం 7.30 గంటలకీ అక్కడకు చేరుకొని స్థానిక మల్కాజిగిరి MP శ్రీ ఈటల రాజేందర్ గారికి ఫోన్లో మాట్లాడి సమస్య ను తెలిపిన వెంటనే , ఎంపీ గారు RR dist colloeter గారికి మాట్లాడిన దరిమిలా స్థానిక సరూర్నగర్ MRO గారు నాతో ఫోన్లో మాట్లాడినారు , స్థానిక పోలీస్ CI సైదులు గారు వచ్చి కాలనీ వాసుల concern లేనిది మేము తీసుకోము అని తెలిపినారు .

కావున అందరం కలిసి సంఘటహిత పోరాటం చేస్తే ఏదైనా సాధించగలమని కాలనీ వాసులు నిరూపించారు .

Search
Categories
Read More
Delhi - NCR
Delhi-NCR Drives Economic Growth and Investment in 2026
Delhi-NCR continues to strengthen its position as one of India's leading economic hubs through...
By Fathima Safa 2026-07-02 06:21:49 0 118
Andhra Pradesh
టీడీపీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం విజయవంతం.
మదనపల్లె పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో నెలవారీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం బుధవారం ఘనంగా...
By Pagadala Venkateswar 2026-06-25 05:59:04 0 130
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ: రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి.. మరొకరి పరిస్థితి విషమం
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బత్తలపురం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థులు సాయి తేజ్,...
By Kothuru Murali 2026-07-30 13:28:37 0 246
SURAKSHA
Khushboo Gupta IAS: A Visionary in Public Service
A dedicated Telangana IAS officer known for her transformative leadership in urban governance,...
By Lokeshwari Panthadi 2026-07-15 08:47:17 0 302
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com