హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు భాగ్యనగరవాసుల కడుపు కొడుతున్నాయి.
అంతర్జాతీయంగా గ్యాస్ దిగుమతులు నిలిచిపోవడంతో నగరంలోని కమర్షియల్ ఎల్పీజీ (LPG) సరఫరాలో దాదాపు 75 శాతం కోత విధించారు. ఈ భారీ కొరత కారణంగా నగరంలోని వేలాది హోటళ్లు, పిజి (PG) హాస్టళ్లు మరియు మెస్లు సంక్షోభంలో కూరుకుపోయాయి
గ్యాస్ వినియోగాన్ని ఆదా చేసేందుకు...
ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్రగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు సిటీ నియోజక వర్గంలో అడుగులు పడ్డాయి .నియోజక వర్గంలోని 28 డివిజన్ లలో 50 వేల మొక్కలు నాటి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సంకల్పించారు .మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను డివిజన్ బాధ్యులకు...
తూర్పు హరిజనవాడ నందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ నందు అంబేద్కర్ యువజన కమిటీ వారి ఆధ్వర్యంలో చిన్న బిడ్డలకు త్రాగడానికి మినరల్ వాటర్ ఏర్పాటు చేయడమైనది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన కమిటీ అధ్యక్షుడు బాసికాల శ్యాము, ఎన్.ఆదియ్య, జి.వెంకయ్య, వి.సురేష్, ఎన్.సతీష్, ఎం.మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ 20 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల స్కూల్ నందు జిల్లా స్త్రీ , శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి బి. హేన సుజన్ అధ్యక్ష్యతన విమెన్ దయ్ ప్రముక్యతను గురించి అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఇందులో బాగంగా విధ్యార్ధులకు నెలసరి పీరియడ్స్ సమయంలో ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండటానికి పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు,...
31 మంది లబ్ధిదారులకు సంబందించిన రూ.32,52,064 చెక్కులను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి మంగళవారం కావలి టీడీపీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు మొత్తం 1433 మంది దరఖాస్తు చేసుకోగా 1049 మందికి రూ.8,53,78,180 అందివ్వడం జరిగిందన్నారు. మరో 384 మంది లబ్దిదారుల దరఖాస్తులు ప్రాసెస్ లో ఉన్నవని, వెరిఫికేషన్ అనంతరం వారికి కూడా చెక్కులు అందజేయబడతాయని తెలిపారు....
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత.ఈ సందర్భంగా పూజితమ్మ మాట్లాడుతూ ఇటీవల గుమళ్ళ దిబ్బలో మైనర్ బాలికపై జరిగిన దాడి మరువకముందే వరిగొండలో మరో మైనర్ బాలికపై దాడి జరగడం దారుణం.గుమ్మళ్ళ దిబ్బలో మైనర్ బాలిక ఘటనలో పోలీస్ లు, ప్రభుత్వం చర్యలు...
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో భారత ఆర్థిక మార్కెట్లపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన సెబి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా డా. మూర్తి మాట్లాడుతూ భారత ఆర్థిక మార్కెట్ల నిర్మాణం, వాటి పనితీరు, పెట్టుబడి అవకాశాలు వంటి అంశాలను వివరించారు. అలాగే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్,...
ఈరోజు రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులు మొదటి రోజు పాల్గొన్న రాయచోటి ఎమ్మెల్యే మరియు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ నందు డిఎం మహేశ్వర్ రెడ్డి తో కలిసి కార్గో సేవలను ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీ కార్గోను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మరియు ఆర్టీసీ కార్గో సేవలను విస్తృతం చేయాలి అని డిపో మేనేజర్ కు సూచించారు ప్రజలకు నాణ్యమైన సేవలందించి మన్ననలు పొందాలని కొనియాడారు మరియు కార్గో ఆర్టీసీకి...
పర్యావరణ పరిరక్షణకై ప్రభుత్వం నిర్దేశించిన 120 మైక్రోన్ల కన్నా తక్కువ స్థాయి ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్ హెచ్చరించారు. స్థానిక స్టోన్ హౌస్ పేట ప్రాంతంలోని ప్లాస్టిక్ ఉత్పత్తుల దుకాణాలు, గోదాములపై మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో 800 కేజీలు నిషేధిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను గుర్తించి...