మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (ఎల్బీనగర్) లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఇద్దరు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు (RSIs) ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు.
మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆర్ఎస్ఐలు ప్రమోద్ కుమార్ గౌడ్, జటావత్ బాబు నాయక్ ఒక సైబర్ క్రైమ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు (నోటీసు ఇచ్చేందుకు) లక్ష రూపాయలు...
*సినీ హీరో అల్లు శిరీష్ వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్*
*హైదరాబాద్:*
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, హీరో అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ వివాహ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ కొల్లూరులోని ఐనా ఈవెంట్ స్పేస్ లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు అల్లు శిరీష్, నయనికలను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు...
*మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్*
మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రూ.61 లక్షల నిధులు వెచ్చించి అన్న క్యాంటీన్ నూతన భవనాన్ని నిర్మించడం జరిగింది. ముందుగా దుగ్గిరాల చేరుకున్న మంత్రి లోకేష్ కు టీడీపీ నాయకులు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి...
మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు
సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శ్రీమతి షికా గోయల్ గారి ఆదేశాల మేరకు మరియు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ డి. వెంకట రంగారెడ్డి, ఇన్స్పెక్టర్...
మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు
సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శ్రీమతి షికా గోయల్ గారి ఆదేశాల మేరకు మరియు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ డి. వెంకట రంగారెడ్డి, ఇన్స్పెక్టర్...
కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య!
తెలంగాణ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం వన్ టౌన్ పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కవిత మృతి చెందింది. మృతురాలి భర్త నాగేశ్వరరావుకు తన వదినతో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త నాగేశ్వరరావే కవితను హత్య చేశాడని పేర్కొన్నారు. ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీస్...
మహిళపై అడవి పంది దాడి.. తీవ్ర గాయాలు
వాంకిడి మండలం సోనాపూర్లో ఆదివారం సాయంత్రం పత్తి ఏరేందుకు వెళ్లిన ఆత్రం ధర్మాబాయి అనే మహిళపై అడవి పంది దాడి చేసింది. ఈ దాడిలో ఆమె తల, ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. తోటి కూలీలు వెంటనే స్పందించి సర్పంచ్కు సమాచారం అందించారు. సర్పంచ్ పంద్రం సురేష్ స్పందించి, బాధితురాలిని మొదట వాంకిడి ఆసుపత్రికి, ఆ తర్వాత ఆసిఫాబాద్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాల...
నేడు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన.
డోన్ మండలం కొత్తబురుజులో గ్రామ సభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు.
మధ్యాహ్నం 2 గంటలకు పొలాలు పరిశీలించి, రైతులతో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు.
మధ్యాహ్నం 2.40 గంటలకు పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
సాయంత్రం 4.20 గంటలకు ఉండవల్లికి తిరిగి వెళ్లనున్న సీఎం...
బొబ్బిలి ఏఎంసీ సముదాయంలో ఉన్న గోడౌన్ను పౌరసరఫరాల శాఖ వారికి లీజుకి ఇచ్చింది. సోమవారం ఈ గోడౌన్ను ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు ప్రారంభించారు. స్వయంగా ఆయన రైస్ బస్తాలను దించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.
#Boiena Rajesh
పార్వతీపురం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించి 4 అర్జీలను స్వీకరించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ అర్జీలను అందజేశారు. ఎస్పీ నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలు వాస్తవాలు అయినట్లయితే, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి నివేదికను కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు.
#BOIENA...