Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లి మండల సర్వేయర్‌పై కలెక్టరేట్ వద్ద నిరసన.
    మదనపల్లి మండల సర్వేయర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బాధితులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. బసినికొండ సర్వే నంబర్ 1058/4లోని తమ ప్లాట్లను, నిబంధనలకు విరుద్ధంగా సబ్ డివిజన్ చేసి ఇతరులకు కట్టబెట్టారని శ్రీనివాసులు రెడ్డి, సహదేవ ఆరోపించారు. అన్యాయం చేసిన సర్వేయర్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.
    245 Views
  • కన్నకూతురే మోసం చేసిందని కలెక్టర్‌కు తల్లిదండ్రుల ఫిర్యాదు.
    మదనపల్లి నర్సింగ్‌ హోం వీధికి చెందిన షేక్ ఖాసీమ్ సాబ్, షహనాజ్ దంపతులు తమ కూతురు షేక్ రఫియాపై సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమ ఇంటిని రఫియా మోసపూరితంగా తన పేరిట రాయించుకుందని, ఇప్పుడు ఊతకర్ర సాయం లేనిదే నడవలేని స్థితిలో ఉన్న తమను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని వేధిస్తోందని బాధితులు వాపోయారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులను కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
    255 Views
  • ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం: స్థానికులే బాధితుడికి ఆసరా.
    మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని స్థానికులే స్ట్రెచర్‌పై తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోవడంతో, స్థానికులు స్వయంగా ముందుకు వచ్చి బాధితుడిని అత్యవసర విభాగానికి తరలించారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో...
    309 Views
  • గంగయ్య బస్తీలో త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం - ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ.|
      మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 7వ వార్డు పరిధిలో ఉన్న గంగయ్య బస్తీ వాసుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ, అక్కడ త్వరలోనే నూతనంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రకటించారు.  35 ఏళ్ల క్రితం ప్రభుత్వం నిర్మించిన ఈ ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారడంతో, బస్తీ వాసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే సోమవారం అక్కడ పర్యటించారు....
    311 Views
  • చీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్
    చీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకచీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్రించారు.ఆయన నెల్లూరు సిసిఎస్ సిఐ గా ఉంటూ బదిలీపై చీరాలకు వచ్చారు.ఇప్పటివరకు చీరాల టూ టౌన్ సిఐ గా ఉన్న నాగభూషణంని విఆర్ కు పంపారు.కొత్త సీఐ అశోక్ కుమార్ కు ఎస్సై వెంకటేశ్వర్లు,సిబ్బంది స్వాగతం పలికారు.కాగా తన పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో శాంతిభద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటానని, అసాంఘిక...
    889 Views
  • కరెంటు షాక్ తో రెండు ఏనుగులు మృతి
    తిరుపతి ఎర్ర వారి పాలెం మండలం నెరబైలు పంచాయతీలో విషాదం నెలకొంది ఉదయం ఫారెస్ట్ బంగ్లా సమీపంలోని అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగల తగిలి రెండు ఏనుగులు మృతి చెందాయి అడవి పందుల నుంచి పంటలను రక్షించుకోవడానికి రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచ ఈ మరణాలకు కారణమైంది సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు కట్నా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు 
    310 Views
  • ఉచిత మెగా పశు వైద్య శిబిరం ను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు
    ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని రైతు సోదరులు పశుపోషణ ద్వారా ఆర్థికంగా బలపడాలని కోరారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం నడిగడ్డ పల్లెలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పశు సంరక్షణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా పశు వైద్య శిబిరంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు ఉచిత పశు వైద్య ద్వారా రైతు సోదరులు అందిస్తున్న సేవలతో...
    282 Views
  • కౌకూరు లో నిన్నంటిన మహిళ దినోత్సవం సంబరాలు.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్వాల్ సర్కిల్ పరిధిలోని కౌకూర్ శిలాయం ఆలయ ప్రాంగణంలో మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.  స్థానిక నాయకులు లక్ష్మణ్ యాదవ్ (బండారి లావణ్య లక్ష్మణ్ యాదవ్) మరియు వారి బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి...
    320 Views
  • రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిస్కార వేదిక(పి.జి.ఆర్.ఎస్)
    ఈ కార్యక్రమం సోమవారం ఉదయం చీరాల మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన పి జి ఆర్ ఎస్ లో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, చీరాల నియోజకవర్గం శాసనసభ్యులు మద్దులూరి మాల కొండయ్య, జాయింట్ కలెక్టర్ భావన,జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్,ఆర్డీ ఓ.చంద్రశేఖర్ నాయుడు,...
    876 Views
  • ‎టి 20 ఇండియా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు బారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన ఓ యువ కాంగ్రెస్ నాయకుడు
    ‎నిన్న జరిగిన ఇండియా,న్యూజిలాండ్ టి 20 క్రికెట్ మ్యాచ్ చూసెందుకు కుతుబుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి కాంగ్రెస్ యువ నాయకుడు భారీ స్క్రీన్ ఏర్పాటు, చేసి క్రికెట్ అభిమానులకు చూపించారు సుమారు 500 మంది మ్యాచ్ చూసెందుకు భారీ గా క్రికెట్ అభిమానుల వచ్చి క్రికెట్ మ్యాచ్ చుస్తూ ఎంజాయ్ చేసారు ghmc ఎలక్షన్ వస్తానందుకే ఈ హడావిడి అంటూ కొందరు, ప్రతిపక్ష పార్టీ వారు గుసగుస లాడారు
    437 Views