మహిళా పై అడవి పంది దాడి త్రీవ గాయాలు
మహిళపై అడవి పంది దాడి.. తీవ్ర గాయాలు  వాంకిడి మండలం సోనాపూర్లో ఆదివారం సాయంత్రం పత్తి ఏరేందుకు వెళ్లిన ఆత్రం ధర్మాబాయి అనే మహిళపై అడవి పంది దాడి చేసింది. ఈ దాడిలో ఆమె తల, ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. తోటి కూలీలు వెంటనే స్పందించి సర్పంచ్కు సమాచారం అందించారు. సర్పంచ్ పంద్రం సురేష్ స్పందించి, బాధితురాలిని మొదట వాంకిడి ఆసుపత్రికి, ఆ తర్వాత ఆసిఫాబాద్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాల...
0 Comments 0 Shares 131 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com