నేడు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
నేడు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. డోన్ మండలం కొత్తబురుజులో గ్రామ సభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 2 గంటలకు పొలాలు పరిశీలించి, రైతులతో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 2.40 గంటలకు పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. సాయంత్రం 4.20 గంటలకు ఉండవల్లికి తిరిగి వెళ్లనున్న సీఎం...
0 Comments 0 Shares 129 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com