విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో యాదవ క్షత్రియ శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య..ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యా బోధన అందివ్వాలని యాదవుల స్థితిగతులు మారాలంటే కేవలం విద్యతోనే ముడిపడి ఉంటుందని అదేవిధంగా పూర్వం నుంచి వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను రాబోవు తరాలకు గుర్తుండే విధంగా...
అమరావతి పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐదుగురు ఉత్తమ ఎంట్రపెన్యూర్లకు వేదికపై సన్మానం చేసి అభినందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.10,100 కోట్ల మెగా చెక్కును స్వయం సహాయక సంఘాలకు అందించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో...
రాయచోటి పట్టణం మాసాపేట వరిగ రోడ్డులో ఈరోజు ఉదయం నూతన భవన ప్రవేశ మహోత్సవం లో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు సుగవాసి పెద్ద పాలయ్య గారి ఆహ్వానం మేరకు ప్రవేశ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నారాయణ స్కూల్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం వేడుకలకు అత్యంత వైభవంగా జరిగాయి ఈ శుభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై నూతన భవనాన్ని సందర్శించి నూతన బ్రాంచ్ ప్రారంభించిన...
ఈరోజు మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం సరస్వతి పల్లె గ్రామం నాయిని వారి పల్లి నందు జరిగిన శ్రీ రామస్వామి నూతన ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గ టిడిపి నాయకుడు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి హాజరైన లక్ష్యం ప్రసాద్ రెడ్డి గారు పురోహితులు వేద ఆశీర్వచనం చేశారు ఈ సందర్భంగా లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు...
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆదివారం ప్రారంభించారు పుంగనూరు టౌన్ లోని వ్యవసాయ మార్కెట్ సముదాయంలో 59 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులకు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారితో కలిసి మంత్రి గారు ప్రారంభించారు ఈ...
రాయచోటి పట్టణం కొత్తపేట ముస్తఫా వీధిలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుగావాసి ప్రసాద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముస్లిం మత పెద్దలు సోదరులతో కలిసాయన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభాలు సిరులు, వర్షించే వరాల వసంతం రంజాన్ అని పేర్కొన్నారు బక్షి పెద్దలతో ముస్లిం సోదరులు పాటిస్తున్న రంజాన్ ఉపవాసాలు 18వ...
గాలివీడు మండలం పందికుంట గ్రామం వెంకటాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ మహోత్సవంలో పాల్గొన్న వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డి గారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు వేదమంత్రాలు నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి దుశ్యాలతో ఘనంగా సత్కరించారు ఈ...
మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ గారి తక్షణ స్పందన
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని CCC లో గల మున్సిపల్ కార్పొరేషన్ డంప్ యార్డ్ లో వేసవి కాలం తీవ్రత వలన తీవ్రమైన మంటలు చెలరేగాయి.
స్థానిక కార్పొరేటర్,మరియు ప్రజలు మేయర్ గారికి సమాచారం ఇవ్వడం తో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న *మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు మంచిర్యాల ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చి ఫైర్ ఇంజన్ ను పిలిపించి...