శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ మహోత్సవంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
గాలివీడు మండలం పందికుంట గ్రామం వెంకటాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ మహోత్సవంలో పాల్గొన్న వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డి గారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు వేదమంత్రాలు నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి దుశ్యాలతో ఘనంగా సత్కరించారు ఈ...
0 Comments 0 Shares 388 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com