Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ -2025 ప్రకటన.|
      హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ విజేతల జాబితా శనివారం (మార్చి 7, 2026) అధికారికంగా విడుదలైంది. ప్రజా యుద్ధనౌక గద్దర్ స్మారకార్థం గతంలోని నంది అవార్డుల స్థానంలో ఈ పురస్కారాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్...
    306 Views
  • బైక్‌పై నుంచి కిందపడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు.
    చౌడేపల్లి మండలం బోయకొండ రోడ్డు మలుపు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెడుగుట్టపల్లెకు చెందిన పాపులమ్మ (60) అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. తన మనవడితో కలిసి సొంత పని నిమిత్తం ఎల్లటూరు వెళ్లి, తిరిగి వస్తుండగా కళ్లు తిరిగి కిందపడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ఆమెను వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
    321 Views
  • విషాదం: ఆటో నడుపుతూనే గుండెపోటుతో డ్రైవర్ మృతి.
    అన్నమయ్య జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మదనపల్లి కోటవీధికి చెందిన ఆటో డ్రైవర్ లక్ష్మణరావు, శనివారం తన ఆటోలో ఇంటి సామాగ్రిని ముదివేడుకు తరలిస్తుండగా, కురబలకోట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. విధుల నిర్వహణలోనే ఆయన మరణించడం స్థానికులను కలచివేసింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వచ్చి పరిశీలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు నిర్ధారించారు.
    322 Views
  • YS Sharmila: చంద్రబాబు పాపులేషన్ పాలసీపై షర్మిల సెటైర్.
    Andhra   YS Sharmila Slams Chandrababus Population Policy చంద్రబాబు జనాభా విధానంపై వైఎస్ షర్మిల వ్యంగ్యం ఉన్న పిల్లలకే దిక్కులేదు.. ఇప్పుడు ముగ్గురు ఎందుకని ప్రశ్న నిరుద్యోగులు ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటున్నారని ఆవేదన రాష్ట్ర అప్పులు 12 లక్షల కోట్లకు చేరాయని మండిపాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాభా నియంత్రణ ఎత్తివేత, ఎక్కువ మంది పిల్లలను కనడంపై అసెంబ్లీలో చేసిన ప్రకటన పట్ల ఏపీ...
    319 Views
  • కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి కావాలి
    ఏకీకృత కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శనివారం మండల వారీగా కలెక్టర్ టీసీ ద్వారా సమీక్షించారు. ఎక్కువ పెండింగ్ ఉన్న మండలాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో పూర్తి చేయని వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జిల్లా పరిషత్ సీఈవో పర్య వేక్షించాలని గంట గంటకు రిపోర్ట్ సమర్పించాలని జి.ఎస్.డబ్ల్యు కో ఆర్డినేటర్ను ఆదేశించారు....
    333 Views
  • పంట మార్పిడి చేసుకునే రైతులకు ప్రభుత్వం విద్యుత్ బోర్లు మంజూరు చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ చెప్పారు.బొబ్బిలిలో శనివారం ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జిల్లాలో 6వేల ఎకరాలలో పంటల మార్పిడి చేసి ఉద్యాన పంటలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఐదు ఎకరాలను క్లస్టర్ ఏర్పాటు చేసి ప్రభుత్వం విద్యుత్ బోర్ మంజూరు చేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
    #Boiena Rajesh
    2 Views 1.2K Views
  • Stand with her
        ❇️ ఒక మహిళ సారథ్యంలో ఉన్న పార్టీ ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతోంది. దేశ స్వతంత్రానికి ముందు, ఆ తర్వాత కూడా మహిళలకు కీలక పదవులు, బాధ్యతలు కట్టబెట్టిన చరిత్ర మా పార్టీకి ఉంది. నాడు తెలంగాణ ఏర్పాటులోనూ మహిళామణులే కీలకంగా వ్యవహరించారు. మహిళల శక్తిసామర్థ్యాల పట్ల మా ప్రభుత్వానికి బలమైన నమ్మకం ఉంది.   ❇️ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలోని కీలక విభాగాలకు, ప్రభుత్వంలోని...
    253 Views
  • B I G B R E A K I N G

    అమెరికా ఇరాన్ యుద్ధం ప్రభావం మన దేశంపై ప్రభావం గట్టిగానే చూపుతోంది..

    దీర్ఘ కాలిక యుద్ధం అనివార్యం కావడంతో చమురు ధరల పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది..

    ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది..

    తక్షణం కొత్త రెట్లు అమలులోకి రానున్నాయి..

    కమర్షియల్ సిలిండర్ ధర రూ.115, వంట గ్యాస్ ధర రూ.60 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది..

    హైదరాబాద్ లో వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపు తర్వాత రూ.965 గా ఉంటుంది..

    ఉజ్వల స్కీమ్ సిలిండర్ ధర విషయంలో ఎలాంటి మార్పు ఉండదని కేంద్రం తెలిపింది..!
    .....

    పెట్రోల్ డీజిల్ ఇతర గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశముంది.. దేశంలో చమురు నిల్వలు ఇరవై రోజుల్లో అడుగంటే పరిస్థితి ఉంది..
    112 Views
  • ఆపరేషన్ వజ్రపుహార్
    ఏలూరు జిల్లా  ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నూజివీడు పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు కాలనీలో కార్డాన్ సర్చ్ నిర్వహించిన సబ్ డివిజన్ పోలీసులు ఓ ఇంటి వెనకమాల గోడ వెంబడి గంజాయి మొక్క పెంచుతున్నట్లు గుర్తించి మొక్కను పీకి ఆ ఇంటి యజమానైన ఓ మహిళను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టిన నూజివీడు పట్టణ సీఐ సత్య శ్రీనివాస్.
    294 Views
  • ఇంద్రకీలాద్రి మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేసినేని శివనాథ్ జానకి లక్ష్మి
    *ప్రచారుణార్ధం * *07.03.2026*    *ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాద్, జానకి లక్ష్మి దంపతులు*  - ఘన స్వాగతం పలికిన ఆలయ పాలకమండలి చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు , అధికారులు    *విజయవాడ* :: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవంలో కేశినేని శివనాద్ (చిన్ని), జానకీ లక్ష్మి...
    289 Views