విద్యుత్ ప్రమాదాల నివారణకు అవగాహన – రాప్తాడు, కూడేరు మరియు గార్లదిన్నె సెక్షన్ల పరిధిలో విద్యుత్ ప్రమాదాల అవగాహన హోర్డింగ్ ఏర్పాటు
విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అనంతపురం సర్కిల్ విద్యుత్ శాఖ మరియు విజిలెన్స్ & APTS PS సంయుక్తంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా,
కూడేరు మరియు రాప్తాడు ఇంచార్జ్ ఏఈఈ గౌస్ మొయిద్దిన్ గారు,కౌర ఇన్ఫ్రా ప్రైవేట్...
కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వ్యాస్నహన్ అధికారులకు ఆదేశించారు.
గల్లీలు, పీఠాపురం పరిసరాల్లో జరుగుతున్న పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎక్కడా అలసత్వం వహించకూడదని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పక్కాగా పనులు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా...
పెద్దాపురం పట్టణంలో మహిళలు, బాలికల భద్రతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) కె.వి. సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
మహిళలపై వేధింపులు, బాలలపై జరుగుతున్న అన్యాయాలపై పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. బాల్యవివాహాలను...
హైదరాబాద్: తెలంగాణలోని సినిమా ప్రేక్షకులకు హైకోర్టు తీపి కబురు అందించింది. ఇకపై మల్టీప్లెక్స్ల తరహాలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది.
గతంలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేందుకు థియేటర్ల యజమానులకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 121 ను హైకోర్టు సస్పెండ్ చేసింది.
గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో...
14 సంవతరాల బాలికలందరికి HPV టికా ఐపించలాని నిజామాబాద్ డిఎంహెచ్ఓ రాజశ్రీ సుచించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అద్వార్యంలో మార్చి 8న మహిళాదినోస్తవం సందర్బంగా ప్రభు త్వం జనరల్ ఆసుపత్రి లో 14 సంవతరాలా బాలికలందరికి సర్వేకర్ సియాన్సార్ నివారణకు HPV టికాలు కేక్టర్ ఇ లతీపాటి ప్రారంభిష్ఠరాణి ఆమె చేపియారు.7మార్చి 2011 నుండి మార్చి 8 2012 మద్యలో జన్మించిన అమైలకు ఈ టికా ఇ .పించలన్నారు
నిజామాబాద్. నగరంలోని విజయలక్ష్మి గార్డేన్ లో మహిళా దినోస్థవం సంధర్బంగా ఏర్పాటు చెసినా సమవేషంలోన్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యోలు సీతక్క. అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ.ఎంపీ అరవింద్. రురాల్ ఎమ్మెల్యే భపతి రెడ్డి.సిపి సాయిచైతన్య.మేయర్ ఉమారాణి.నుడ చార్మెన్ కేశవేను.సెక్యూరిటి కౌన్సిల్ సభ్యులు ఇ కార్యక్రమములో పలుగొనరు .