హైదరాబాద్: తెలంగాణలోని సినిమా ప్రేక్షకులకు హైకోర్టు తీపి కబురు అందించింది. ఇకపై మల్టీప్లెక్స్‌ల తరహాలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది.
గతంలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేందుకు థియేటర్ల యజమానులకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 121 ను హైకోర్టు సస్పెండ్ చేసింది.
గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో...