Bharat Aawaz

నిజామాబాద్.14 సo! వస్తరాల బాలికలకు హె పి వి టికా ఎపించలి DMHO

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
1
Comments
331
Views

14 సంవతరాల బాలికలందరికి HPV టికా ఐపించలాని నిజామాబాద్ డిఎంహెచ్ఓ రాజశ్రీ సుచించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అద్వార్యంలో మార్చి 8న మహిళాదినోస్తవం సందర్బంగా ప్రభు త్వం జనరల్ ఆసుపత్రి లో 14 సంవతరాలా బాలికలందరికి సర్వేకర్ సియాన్సార్ నివారణకు HPV టికాలు కేక్టర్ ఇ లతీపాటి ప్రారంభిష్ఠరాణి ఆమె చేపియారు.7మార్చి  2011 నుండి మార్చి 8 2012 మద్యలో జన్మించిన అమైలకు ఈ టికా ఇ .పించలన్నారు