Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మార్చి మూడో తారీకు విలేకరుల సమావేశం జరిగింది
    ఈరోజు (03 మార్చి, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి                                ఇరాన్‌పై దాడిని టిడిపి, వైసిపి ఖండించాలి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు  ఆలీన విధానానికి మోడీ తూట్లు...
    301 Views
  • ఏపీలో స్త్రీశక్తి పథకం వర్తించే అన్ని ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీశక్తి పథకం వర్తించని బస్సుల్లో ఇప్పటికే అమలులో ఉన్న 50శాతం చార్జీ రాయితీ కొనసాగుతుంది.
    #IdhiManchiPrabhutvam
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    2K Views
  • ఇంటింటికి వెళ్లి పన్నులు వసూలు చేయాలి
    ఇంటింటికి వెళ్లి ఇంటి పన్నులు వసూలు చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలంలోని జగన్నాథపురం, కోమటిపల్లిలో మంగళవారం పన్ను వసూళ్లను పరిశీలించారు. ప్రతి ఇంటికి వెళ్లి పన్ను వసూలు చేసి ఆన్లైన్ రసీదులు ఇవ్వాలని ఆదేశించారు. నెలాఖరు నాటికి పన్నులు పూర్తి స్థాయిలో వసూలు చేయాలన్నారు. పన్ను లేని ఇళ్లను గుర్తించి పన్నులు వేయాలన్నారు. #Boiena Rajesh
    363 Views
  • మత్తు పదార్థాలతో కుటుంబాలు చిన్నాభిన్నం
    మత్తు పదార్దాలు వలన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలం పిరిడి గోకుల్ కళాశాలలో మంగళవారం మత్తు పదార్ధాలు, గంజాయి వలన కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంజాయి, మత్తు పదార్థాలకు బానిస అయిన వారందరి కుటుంబాలు నాశనం అయ్యాయాన్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు...
    318 Views
  • మార్కాపురం జిల్లా దోర్నాల మండలంపెద్ద దోర్నాల. అక్రమ అరెస్టులను ఖండించండి.అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26,000/- ఇవ్వాలి,* *- సిఐటియు డిమాండ్...*
    మార్కాపురం జిల్లా దోర్నాల మండల                    * పెద్ద దోర్నాల. . *అంగన్వాడిల అక్రమ అరెస్టులను ఖండించండి.* ‌ ,*అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26,000/- ఇవ్వాలి,* *. - సిఐటియు డిమాండ్...*  అంగన్వాడీలను అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో దోర్నాల మండల కేంద్రంలో...
    369 Views
  • ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం **
    *ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం* మార్కాపురం జిల్లా. పెద్ద దోర్నాల. మండల స్థానిక శివసదనంలో శంకర నేత్రాలయం పుట్టపర్తి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా ప్రారంభమైంది. గాయం వెలుగొండ రెడ్డి శ్రీమతి సుబ్బరత్నం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ పులి శ్రీనివాసులు, మాజీ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు...
    417 Views
  • హెచ్‌సీఏలో ‘విశాఖ’ సెగ: రూ. 70 కోట్ల చెల్లింపులపై జింఖానాలో రచ్చ!
    హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అవినీతి ఆరోపణలు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  మంత్రి వివేక్ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ. 70 కోట్లు అక్రమంగా చెల్లించారంటూ వివిధ క్రికెట్ సంఘాలు సోమవారం జింఖానా గ్రౌండ్‌లో మెరుపు ధర్నాకు దిగాయి. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ నిర్వహిస్తున్న ప్రెస్ మీట్‌ను నిరసనకారులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత...
    377 Views