Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • వేటపాలెం మండలంలో రేషన్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు...
    చీరాల: వేటపాలెం మండల పరిధిలోని రేషన్ దుకాణాలపై బుధవారం రెవెన్యూ డివిజనల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది రేషన్ దుకాణాలను పరిశీలించగా, ఆరు దుకాణాల్లో నిర్దేశిత పరిమితిని మించిన నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.నిబంధనలకు విరుద్ధంగా అదనపు స్టాక్ నిల్వ ఉంచిన ఆరు దుకాణాలపై కేసులు నమోదు చేసి, సంబంధిత దుకాణాలను సీజ్ చేశారు. ప్రజలకు సరఫరా చేయాల్సిన నిత్యావసర వస్తువుల విషయంలో ఎలాంటి...
    425 Views
  • PRESS NOTE
    Special Crime Team of CCS, Hyderabad City Along with Goshamahal & Afzalgunj Police Apprehended Three Persons for Selling Duplicate Tea Powder, Surf Powder & Good Night Refills
    On 02-03-2026, acting on credible information, the Special Crime Team, CCS, DD Hyderabad, along with Goshamahal and Afzalgunj Police, apprehended three persons who were found in possession of duplicate branded products including Tea Powder (Red Label, Taj Mahal), Surf Powder (Surf Excel, Tide, Ariel, Wheel) and Good Night Mosquito Repellent Refills (45ml/50ml).
    Details of the Apprehended Persons:
    Jaya Ram, S/o Kalu Ram Ji, Age: 30 years, Occupation: Business
    R/o: H.No. 14-11-1241, Jinsi Chowrahi, Begumbazar, Hyderabad
    Native of: Near Sabji Mandi, Chunki Village, Ajmer District, Rajasthan State
    Kachhawa Surendera, S/o K. Dhula Ram, Age: 34 years, Occupation: Business
    R/o: H.No. 3-69, Dullapally Village, Qutbullahpur, Hyderabad
    Native of: Nagour District, Rajasthan State
    Hanuman Ram, S/o Sirdara Ram, Age: 21 years, Occupation: Business
    R/o: Sanjata Village, Barmer District, Rajasthan State – 344703
    Details of Recovered Property:
    1340 Nos duplicate Red Label Tea Powder
    (100g – 340 packets, 250g – 750 packets, 20g – 250 packets)
    100 Nos duplicate Taj Mahal Tea Powder (50g packets)
    950 Nos duplicate Tide Surf Powder (75g packets)
    100 Nos duplicate Ariel Surf Powder (15g packets)
    300 Nos duplicate Wheel Surf Powder (100g packets)
    550 Nos duplicate Surf Excel Powder (65g packets)
    3600 Nos duplicate Good Night Mosquito Repellent (45ml bottles)
    9500 Nos duplicate label packing covers (250g size)
    Red Label – 5800 packets
    Gemini Tea – 3700 packets
    75 Kgs Raw Tea Powder (15 Kg bags – 05)
    Modus Operandi:
    The accused persons were procuring duplicate packing covers and low-quality raw materials from dealers in Gujarat at high discounts. They packed the low-grade products in counterfeit branded covers and supplied them to local retail and wholesale shops in Goshamahal, Afzalgunj, Begumbazar and other areas of Hyderabad at discounted rates, falsely representing them as original branded products.
    The apprehension was made by Sri D. Bikshapathi, Inspector of Police, Special Crime Team, along with his staff under the supervision of Sri G. Venkateswar Reddy, ACP.
    #telangana #hyderabad #police #Specialcrimeteam Begumbazar
    @S.Azhar Alam
    15 Views 4K Views
  • massive fire broke out at a furniture shop under the limits of Bachupally Police Station on Nizampet Circle Road.
    According to initial reports, the furniture store was being operated as an unauthorized temporary structure without official permission and allegedly lacked proper safety measures. The sudden blaze created panic in the area, with thick smoke and flames visible from a considerable distance.
    Local residents expressed fear as the fire spread rapidly, raising concerns that it could engulf nearby houses. Many people rushed out of their homes as a precautionary measure.
    Police officials suspect that a short circuit may have caused the fire. However, the exact reason will be confirmed after a detailed investigation.
    Fire department personnel reached the spot promptly and are working to bring the fire under control. No casualties have been reported so far.
    @S.Azhar Alam
    #telangana ##fireincident
    8 Views 2.9K Views
  • ప్రభుత్వం చేపడుతున్న “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆలోచనను, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు.

    ❇️ మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. 99 రోజుల కార్యక్రమాల కార్యాచరణను వివరించి, వివిధ అంశాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

    ❇️ ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ పనితీరుకు కొలమానమని, వారి సర్వీస్ కెరీర్‌కు పునాదిగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జిల్లా కలెక్టర్లు వారధిగా పని చేయాలని సూచించారు. “ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ప్రజా సమస్యలు అర్థం కావు. నెలలో కనీసం 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించాలి” అని ఆదేశించారు.

    ❇️ కలెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేసి నివేదిక అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “ఆషామాషీగా ఐఏఎస్ కాలేరు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్థకత చేకూరుతుంది. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా రాణించగలరు” అన్నారు.

    ❇️ “కలెక్టర్ల పనితీరును ప్రభుత్వం నిశితంగా గమనిస్తుంది. మీరు మంచి పనిచేస్తే మిమ్మల్ని అభినందిస్తుంది. పనితీరుకు సంబంధించి వార్షిక నివేదికల ఆధారంగా బేరీజు వేస్తాం. వచ్చే జూన్‌లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం” అని తెలిపారు.

    ❇️ మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరిగే ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.

    ❇️ గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో 99 రోజుల ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.

    ❇️ శాఖల వారీగా 10 వారాలపాటు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలిపారు.

    ❇️ గ్రామ, వార్డు సభల్లో నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల వివరాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

    ❇️ ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారుల ముఖ గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని, అర్హులకు తప్పనిసరిగా లబ్ధి చేరేలా చూడాలని ఆదేశించారు. అనర్హులు లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

    ❇️ రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన పర్యవేక్షణకు ఒక అధికారికి బాధ్యత ఇవ్వాలని సూచించారు. కలెక్టర్లు వారానికి ఒకసారైనా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయాలని తెలిపారు.

    ❇️ వచ్చే విద్యా సంవత్సరం తొలి రోజైన జూన్ 12న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

    ❇️ ప్రభుత్వ ఆసుపత్రులను తరచుగా సందర్శించి సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు.

    ❇️ మిల్లర్ల వద్ద నుంచి ధాన్యాన్ని తిరిగి రాబట్టాలని, ఇసుక మాఫియా మరియు అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

    ❇️ ఔట్‌సోర్సింగ్ నియామకాలలో అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని, పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించాలని సూచించారు.

    ❇️ భూభారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించి, ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ విజన్ అమలులో జిల్లా కలెక్టర్లు పూర్తి భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి గారు తెలిపారు.
    Like
    1
    2.4K Views
  • శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం భూమి పూజ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానించిన మూలపల్లి గ్రామ ప్రజలు
    రాయచోటి నియోజకవర్గం రాయచోటి మండలం మాధవరం గ్రామం మాలపల్లి లో ఈనెల 23వ తేదీన శ్రీ శివాలయం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులను హాజరుకావాలని తెలుగుదేశం పార్టీ మండల కో కన్వీనర్ కశినేని మహేంద్ర నాయుడు మరియు ఆలయ ధర్మకర్తలు ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ కార్యక్రమంలో ఐటిడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు నాగభూషణ్ రామాపురం ఐటిపి అధ్యక్షుడు బాబు రామాంజనేయులు రాయచోటి మండలం...
    411 Views
  • కోడలు పంపించిందని చెప్పి బంగారం చోరీ
    బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేటలో నివాసముంటున్న కె.బంగారం మెడలో ఉన్న 2 తులాల బంగారం పుస్తెలతాడును గుర్తు తెలియని మహిళ అపహారించుకుపోయింది. వృద్ధురాలి పెద్ద కోడలు టైలర్ షాపులో పని చేస్తోంది. తన కోడలు పంపించిందని వృద్ధురాలిని పరిచయం చేసుకున్న మహిళ మెడలో ఉన్న పుస్తెలతాడును అపహారించింది.దీంతో రెండో కుమారుడు సాయిబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు....
    336 Views
  • బొబ్బిలిలో చేతబడి కలకలం
    బొబ్బిలి మండలం కింతలివానిపేటలోని ఎస్సీ కాలనీలో రోడ్డు మధ్యలో చేతబడి ముగ్గు కలకలం రేపింది. ఆ ముగ్గు చూసిన వారంతా అటుగా వెళ్లడానికి భయపడుతున్నారు. ఇది ఆకతాయిల పనా.. ఎవరైనా నిజంగా చేశారా అని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. #B Rajesh
    293 Views
  • మల్లంపేట లో నియమాలకు విరుద్ధంగా నిర్మాణం చెసినా వాణిజ్య భవనం నిర్మాణం సీల్డ్ చెసిన జిహెచ్ఎంసి
    దిండిగల్, మల్లంపేట ఇ మద్య నే మునిసిపాలిటీ నండి ప్రభుత్వం G H M C లో విలీనం చేసిన విషయం తెలిసిందే, అయితే ఇదే అవ కాశం గా ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్ కి లక్షల్లో అద్దెలు వస్తున్నాయి ,స్కూల్, కాలేజ్ సూపర్ మార్కెట్ కోసం ఎలాంటి ఫైర్‌సెఫ్టీ నిబంధనలను పాటించకుండా భవనాలను నిర్మించారు ఈ మద్య నీ అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే దీనినీ దృష్టి లో పెట్టుకుని ghmc అధికారులు స్పెషల్...
    599 Views
  • బొబ్బిలిలో టమోటా ధరలు అమాంతంగా పడిపోవడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు.లోకల్ రైతులు టమోటా సాగు చేయకముందు కిలో టమోటా రూ.50 నుంచి రూ.100 వరకు అమ్ముడుపోయాయి. లోకల్ రైతులు చేతికి టమోటా రావడంతో ధరలు అమాంతంగా ఒక్కసారి పడిపోయాయి. 25 కిలోల క్రేట్ టమోటాలు రూ.100కు కూడా అమ్ముడు పోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమోట రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
    4 Views 124 Views
  • పుంగనూరు నియోజకవర్గం : ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
    పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. పీలేరుకు చెందిన అశోక్ కుమార్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో వస్తూ లారీని ఢీకొనడంతో గాయపడ్డారు. అతన్ని 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కల్లూరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి#...
    302 Views