ఏపీలో స్త్రీశక్తి పథకం వర్తించే అన్ని ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీశక్తి పథకం వర్తించని బస్సుల్లో ఇప్పటికే అమలులో ఉన్న 50శాతం చార్జీ రాయితీ కొనసాగుతుంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
ఏపీలో స్త్రీశక్తి పథకం వర్తించే అన్ని ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీశక్తి పథకం వర్తించని బస్సుల్లో ఇప్పటికే అమలులో ఉన్న 50శాతం చార్జీ రాయితీ కొనసాగుతుంది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
0 Comments 0 Shares 328 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com