Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లె: హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్.
    మదనపల్లె మండలం దేవతానగర్ వద్ద గత నెల 25న ముగ్గురు వ్యక్తులపై కర్రలతో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. ఈ కేసులో భూపతి, నాగభూషణం, గౌతమ్ కుమార్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
    362 Views
  • మండుటెండల్లో కుడా" పచ్చదనం తో మల్లంపేట ‎హాయ్ రైజ్ మెడోస్ "
      ‎ఓ కప్పుడు నగరం శివారు ప్రాంతం,ప్రస్తుతం సిటీ మద్య లో ఉన్నా "హాయ్ రైజ్ మెడోస్ "మధ్యతరగతి కుటుంబాలు కోసం "విల్లా" గేటెడ్కమ్యూనిటీ,సుమారు 240+ కుటుంబాలు ఉంటున్నా ,ఈ కమ్యూనిటీ చుట్టు పాఠశాలలు, కళాశాలలు, సూపర్ మార్కెట్లు పాటు రింగ్ రోడ్డు పక్కనే ఉండటమ్ వలన ,ఇక్కడ నివాసం ఉందెంధుకు ఆసక్తి చూపించారు ఈ కమ్యూనిటీ లోఉండె ప్రతి ఒక్కరు స్నేహభావం తో కలిసికట్టు గా థాము ఉండె కమ్యూనిటీ ని,...
    607 Views
  • Nara Lokesh: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్ దంప‌తులు.
    స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన లోకేశ్‌ శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ప్రత్యేక ఆశీస్సులు పొందిన మంత్రి దంపతులు ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు, స్థానిక నాయకులు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌, ఆయన అర్ధాంగి బ్రహ్మణి పాల్గొన్నారు....
    399 Views
  • నేడు ఖగోళంలో బ్లడ్ మూన్ అరుదైన దృశ్యం
    మార్చ్ మూడో అరుదైన చంద్రగ్రహణం మూడున్నర గంటలకు ఆకాశంలో కనువిందు చేయనుంది భూమి నీడను చంద్రుడు కమ్మయ్యడంతో చంద్రుడు ఎరుపు రంగులో కనిపించే ఈ అరుదైన దృశ్యం చంద్రుడు ఈ ఎరుపు రంగులో కనిపించడాన్ని బ్లడ్ మూన్ అంటారు భారత కాలమాన ప్రకారం మూడు 20 నిమిషాలకు ప్రారంభమై 6 47 నిమిషాలకు ముగియనుంది భారత్లో చంద్రోదయం తర్వాతే పూర్తిగా వీక్షించే వీలుంది ఢిల్లీ ముంబై బెంగళూరు సహా అనేక నగరాల్లో సాయంత్రం 6 20...
    287 Views
  • Warm Welcome to @Nagula Swamy!

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    Like
    1
    428 Views
  • నిజామాబాద్.టీజీ ఉద్యమ కరుల సంఘం అద్యక్షుడిగా ప్రదీప్
    తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అద్యక్షుడిగా ఎనికైనా సినియార్ న్య యావధి యెండల ప్రదీప్ ను న్యావదులు   ఘనంగా సన్మానించారు.ఈ సంధర్బంగా సినీయర్ న్యావదులు ఆకుల రమేష్.మంతెన రాజేంద్రరెడ్డి మాట్లాడుతు...దశబ్దళ పోరాటలు సకనాజనుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందాని గుర్తుచేసారు.అటువంటియీ ఉద్యమకారుల సంఘానికి ప్రదీప్ అద్యక్షుడిగా ఎన్నిక రమణి హర్షం వ్యక్తమ్చేశారు.
    351 Views
  • Chandrababu Naidu: ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సుదీర్ఘంగా చర్చలు జరిపిన నేతలు.
    ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ గ్రామీణాభివృద్ధి, టీటీడీ వివాదాలపై ప్రధానంగా చర్చ జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య ఉండవల్లిలోని సీఎం నివాసంలో సుమారు రెండు గంటల పాటు కీలక భేటీ జరిగింది. మంగళగిరిలో 'ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం' సందర్భంగా జరిగిన అటవీ శాఖ 'హనుమాన్'...
    298 Views