Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ✨ Celebrate the Divine Appearance of Sri Chaitanya Mahaprabhu! ✨
    Join us at ISKM Proddatur for a soulful and blissful Gaura Purnima festival. Immerse yourself in the nectar of Harinama Sankirtanam, witness the grand Maha Abhishekam, and enjoy a delicious Maha Prasadam feast! 🙏💛​#GauraPurnima2026 #SriChaitanyaMahaprabhu #ISKMProddatur #Proddatur #Kadapa #Naveen Kumar
    2K Views
  • సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చైన్ స్నాచింగ్ వేషాలు: రూ. 40 లక్షల రికవరీ.
    విలాసాలకు అలవాటుపడి దొంగతనాలు చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కోరకూటి రాజేష్‌ను అన్నమయ్య జిల్లా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 40 లక్షల విలువైన 250 గ్రాముల బంగారం, 930 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లికి చెందిన రాజేష్ గతంలో వృద్ధుల గొలుసులు లాక్కెళ్లడం, ఇళ్లలో దొంగతనాలు చేయడం వంటి నేరాలకు పాల్పడ్డాడు. యువత సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో నేరాల బాట...
    303 Views
  • ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి
    మంగళవారం రోజు ఉదయం మండలంలోని బో రెడ్డి గారి పల్లెలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అధికారులు ప్రజలు తో ప్రజాదర్బార్ నిర్వహించిన రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అభ్యర్థనలు వినతులు స్వయంగా విని తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు రజక అందరూ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయడమే తమ...
    322 Views
  • నువ్వు 9 నెలలు మోసి కన్న పిల్లలే కదమ్మా!
    బిడ్డ కడుపులో పడగానే తల్లి సంతోషం అంతాఇంతా కాదు. పుట్టాక బిడ్డను ఎన్నిసార్లు ముద్దాడుతుందో.. అందంగా అలంకరించి ఎంతగా మురిసిపోతుందో మాటల్లో వర్ణించలేని అనుభూతి. పిల్లలకు జ్వరమొస్తేనే తట్టుకోలేని తల్లి వారి ఊపిరినే ఆపడం గుండెలు పిండేసే విషాదం. భువనగిరి(D) గొల్లగూడెంలో 10 నెలల బాబు, పాప (2)ను చంపి తానూ తనువు చాలించిందో తల్లి. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తున్నా పిల్లలను చంపడం కంటతడి పెట్టిస్తోంది....
    311 Views
  • నిజామాబాద్. శ్రీ జండా బాలాజీ ఆలయం ముసివేత
     నిజామాబాద్ గోల్హనుమాన్ శ్రీ జండా బాలాజీ మందిరని చంద్రగ్రహణం సందర్భంగా ముసివేషారు. ఉదయo స్వామివారికి శాస్త్రోక్తకంగా పూజలు చేసి నా అనంతరం అలయా ద్వారా లను మ్యూజిక్వేసినట్లు  అలయ అధికారులు తెలియజేశారు.గ్రహణ ముగిసినతరువాత సంప్రదాయా బాధంగా అలయాన్ని శుద్ధిచేసి భక్తులకు స్వామివారి దర్శనం చేయిస్తారని. తెలిపారు.
    346 Views
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద నీటి విడుదల – పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం
    ఆంధ్ర ప్రదేశ్‌ - నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద వరద ప్రభావం పెరుగుతోంది. ప్రాజెక్టు అధికారులు వరద నియంత్రణ చర్యల్లో భాగంగా ఎనిమిది క్రష్ గేట్ల ద్వారా భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 65,845 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1,20,952 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. నీటిమట్టం పూర్తిస్థాయి అయిన 590 అడుగులకు చేరింది. అధికారులు వరద పరిస్థితిని...
    194 Views
  • మదనపల్లె: వృద్ధురాలిపై దంపతుల పైశాచిక దాడి.
    మదనపల్లె కురవంకలో మంగళవారం ఉదయం భాగ్యమ్మ (60) అనే వృద్ధురాలిపై అదే ప్రాంతానికి చెందిన ప్రకాశ్, చంద్రకళ దంపతులు దాడి చేశారు. ఇంటి ముందు ముఖం కడుక్కుంటున్న భాగ్యమ్మ ఉమ్మగా తమను చూసి కావాలనే చేసిందని భావించిన దంపతులు ఆమెపై కుర్చీతో దాడి చేశారు. ఈ ఘటనలో భాగ్యమ్మ తలకు బలమైన గాయాలై రక్తస్రావం కావడంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మదనపల్లి 1 టౌన్ పోలీసులు కేసు...
    280 Views