Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కు బ్రెయిన్ స్ట్రోక్
    *బొత్సకు బ్రెయిన్‌ స్ట్రోక్‌*   * వైఎస్సార్ సీపీ. నాయకుడు , ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ నిన్న రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. దీంతో ఆయనను నిన్న హైదరాబాద్‌కు తరలించారు. సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
    747 Views
  • పుంగనూరు: పుంగనూరు పట్టణంలో కోనేటి వద్ద వెలిసిన కల్పవృక్ష వాహనంపై దర్శనం ఇచ్చిన రాజమన్నార్
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం వేద పండితులు వెంకటేశ్వర స్వామిని రాజమన్నర్ గా అలంకరించి, కల్పవృక్ష వాహనంపై పట్టణ వీధులలో ఊరేగించారు. స్వామివారి పల్లకి ముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ...
    239 Views
  • అన్యాకంతమైన భూములను పరిరక్షించాలి: ఎమ్మెల్యే బేబినాయన
    వేణుగోపాల స్వామి భూములు అన్యా కంతమాయ్యాయని, వాటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఆలయ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. గొల్లపల్లి దాడితల్లి, పాతబొబ్బిలి పోలమ్మ తల్లి గ్రామ దేవత పండుగలను రాష్ట్ర పండుగలగా గుర్తించాలని కోరారు. #BOIENA RAJESH 
    333 Views
  • పుంగనూరు: పుంగనూరు పట్టణంలో కోనేటి వద్ద వెలిసిన కల్పవృక్ష వాహనంపై దర్శనం ఇచ్చిన రాజమన్నార్
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం వేద పండితులు వెంకటేశ్వర స్వామిని రాజమన్నర్ గా అలంకరించి, కల్పవృక్ష వాహనంపై పట్టణ వీధులలో ఊరేగించారు. స్వామివారి పల్లకి ముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ...
    226 Views
  • Musi Project Row
    N. Ramchander Rao has alleged that the Telangana government is creating fear among people in the name of the Musi river beautification project.
    Speaking during the ‘Musi Gosa–BJP Bharosa Paramarsha Yatra’, he accused the Congress government of attempting to evict the poor, seize lands, and damage livelihoods under the guise of development.
    Notices reportedly issued to 450+ houses in Madhu Park Ridge Apartments (Bandlaguda Jagir)
    Around 170 houses in Vigneshwara Colony also targeted
    Even houses built with government permissions allegedly facing demolition
    Rao clarified that the BJP is not against Musi cleaning, the Gandhi Sarovar project, or installing a Mahatma Gandhi statue, but is opposing what he termed “anti-people actions.”
    He suggested that instead of demolitions, the government should:
    Set up sewage treatment plants
    Build retaining walls along the river
    The Telangana government has not yet responded to these allegations.

    @AzharAlam
    #telanganabjp #Ramchanderrao #bjp #musiproject
    3.5K Views
  • ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందర రాజన్ గారు మరణించారన్న వార్త తెలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకుడిగా, రిజిస్ట్రార్‌గా ఎంతో మంచి పేరు గడించిన సౌందర రాజన్ గారు ఆధ్యాత్మిక చైతన్యం విస్తరింపజేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు.

    సౌందర రాజన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థించారు. సౌందర రాజన్ గారి మృతిపట్ల ముఖ్యమంత్రి గారు వారి కుటుంబానికి, శ్రేయోభిలాషులకు సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
    50 Views
  • ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా, కేంద్రంతో కలిసి అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల మొత్తాన్ని రైతులకు మూడు విడతల్లో ఇస్తున్నాం.
    గతంలో రూ.7,500 మాత్రమే రైతులకు ఇచ్చారు. దానికి రెండింతల మేర రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.14 వేలును ఇస్తున్నాం.
    #APAssembly
    #AnnadathaSukhibhava
    #FarmersFriendlyGovt
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    24 Views 1.4K Views
  • ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసాగిల్
    AP హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్   AP హైకోర్టు నూతన CJగా జస్టిస్ లీసా గిల్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత CJ జస్టిస్ ధీరజ్సంగ్ మరో 2 నెలల్లో రిటైర్ కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా పంజాబ్ హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. B.A. LL.B, LL.M పూర్తి చేసిన ఈమె 1990లో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2014లో...
    253 Views
  • గాంధీ ఐవిఎఫ్ విజయం: పేదరికానికి అందని మాతృత్వం..ఇప్పుడు ప్రభుత్వంతో సాధ్యం.|
      హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగంలో మరో అద్భుత మైలురాయి నమోదైంది.  సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత సంతాన సాఫల్య కేంద్రం (IVF Centre) ద్వారా తొలి శిశువు జన్మించింది. అల్వాల్‌కు చెందిన ఓ మహిళ ఈ అత్యాధునిక చికిత్స ద్వారా మాతృత్వాన్ని పొంది, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అల్వాల్‌కు చెందిన విజయ (పేరు మార్చాం) (30) అనే మహిళకు ఏడేళ్ల క్రితం...
    434 Views
  • ₹2.65 Crore Cyber Fraud in Hyderabad
    A 69-year-old businessman from Hyderabad was allegedly duped of ₹2.65 crore in an online investment scam.
    The victim, a resident of Somajiguda, approached the Hyderabad Police cybercrime unit after realising he had been cheated.
    A woman identifying herself as Ramya Krishnan contacted him via social media
    She claimed to be investing in “Polyus Finance (PFP Gold)” and said she had invested ₹50 lakh with high returns
    She later encouraged him to invest in her upcoming resort and apparel business projects in Kerala and Hyderabad
    Trusting her, the businessman transferred large sums to bank accounts provided by her
    To build trust, the fraudster allegedly asked him to withdraw ₹50 as a test transaction
    Police have registered a case and launched an investigation.
    ⚠️ Authorities have advised citizens to verify online investment schemes carefully and avoid transferring money to unknown individuals promising high returns.
    @azharAlam
    #cyberfraud #hyderabad #online
    3K Views