హైదరాబాద్ : ద్విచక్రవాహనదారుల ప్రాణాలను రక్షించాలనే లక్ష్యంతో మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ బ్యాంక్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సోమవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం మంగళవారం బేగంపేట ప్రాంతంలో అమలులోకి వచ్చింది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి మాట్లాడుతూ, హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులను గుర్తించి వారి వివరాలు నమోదు చేసి, వారికి హెల్మెట్ను...
తన వద్ద తపాలా శాఖకు చెందిన కొందరు అధికారులు నగదు తీసుకున్నారని, వాటికి రశీదులు ఇస్తామని తనను మోసం చేశారని పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చెరుకువారిపల్లి బీపీఎం ధనలక్ష్మి మంగళవారం తెలిపారు. నగదుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె చెప్పారు. ఖాతాల్లో నగదు దుర్వినియోగంపై ఆమెను వివరణ కోరగా ఈ విధంగా స్పందించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా స్థానిక పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు...
తన వద్ద తపాలా శాఖకు చెందిన కొందరు అధికారులు నగదు తీసుకున్నారని, వాటికి రశీదులు ఇస్తామని తనను మోసం చేశారని పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చెరుకువారిపల్లి బీపీఎం ధనలక్ష్మి మంగళవారం తెలిపారు. నగదుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె చెప్పారు. ఖాతాల్లో నగదు దుర్వినియోగంపై ఆమెను వివరణ కోరగా ఈ విధంగా స్పందించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా స్థానిక పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు...
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత(30)ను 14 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్న తాండూరు మండలం చంద్రుపల్లికి చెందిన కుంబాల నరేశ్(34)
ఈ నెల 17న నిద్రమత్తులో మెట్లపై ప్రమాదవశాత్తు జారిపడ్డ నరేష్.. తలకు తీవ్ర గాయం కావడంతో కరీంనగర్లో ఆసుపత్రికి తరలింపు
నరేష్ను పరీక్షించి శస్త్రచికిత్స చేసినా జీవచ్ఛవంలా ఉంటాడని తెలిపిన డాక్టర్లు
దీంతో...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబీ) తెలిపారు. మంగళవారం అధినేతను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా నియోజకవర్గంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆయనతో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా అధినేత పవన్ కళ్యాణ్...
తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త మరణించిన విషయం తెలుసుకొని చిన్నమండెం మండలం వండాడి గ్రామం తూర్పుపల్లి కు చేరుకొని చిన్న రెడ్డప్ప పార్తివదేహానికి ఘనంగా నివాళులర్పించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు గారు పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది
రాయచోటిలో రెండు అన్నా క్యాంటీన్లో ఉచిత నిర్వహణకు మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు తరుపున 5 లక్షల రూపాయలు అందజేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యనమల మదనమోహన్ మరియు ఐక్య డెవలపర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గ ప్రజలందరికీ అన్న...
కొత్త ఆరోగ్య, ప్రమాద బీమా పథకాలకు కేబినెట్ ఆమోదం
60 ఏళ్లలోపు ఉద్యోగి సహజ మరణానికి రూ.10 లక్షల అదనపు సాయం
క్యాష్లెస్ వైద్యం కోసం డిజిటల్ హెల్త్ కార్డుల జారీ
జీతంలో 1.5 శాతం కంట్రిబ్యూషన్తో కొత్త హెల్త్ స్కీమ్ అమలు
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి కోసం రెండు కీలకమైన సంక్షేమ పథకాలకు రాష్ట్ర...