Bharat Aawaz

తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించిన సుగవాసి ప్రసాద్ బాబు

Benguluri Madhubabu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
294
Views

తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త మరణించిన విషయం తెలుసుకొని చిన్నమండెం మండలం వండాడి గ్రామం తూర్పుపల్లి కు చేరుకొని చిన్న రెడ్డప్ప పార్తివదేహానికి ఘనంగా నివాళులర్పించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు గారు పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది