మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం
దోర్నాల మండలం గంటవాని పల్లె దగ్గర వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నసీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన
దోర్నాల, 1.ఈనెల 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దోర్నాల మండలం గంటవాని పల్లి గ్రామంలో వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను శంకుస్థాపన చేస్తారు--- జిల్లా కలెక్టర్...
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం
దోర్నాల మండలం గంటవాని పల్లె దగ్గర వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నసీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన
దోర్నాల, 1.ఈనెల 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దోర్నాల మండలం గంటవాని పల్లి గ్రామంలో వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను శంకుస్థాపన చేస్తారు--- జిల్లా కలెక్టర్...
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భూ వివాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మంగమ్మ, సరస్వతమ్మలను బుధవారం రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షుడు ఎన్ ఆర్ అశోక్ పరామర్శించారు. పెద్దపంజాణి మండలం రాసిపల్లి గ్రామంలో మంగమ్మ కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న భూమిపై మంగమ్మ, నరేంద్రల మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో, పొలంలో జరిగిన దాడిలో మంగమ్మ, సరస్వతమ్మలపై కులం పేరుతో దూషించిన వారిపై...
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం పరిధిలోని కందూరు-చౌడేపల్లి రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారు చౌడేపల్లి మండలానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి...
సామర్లకోట మండలంలోని మాధవపట్నం వంతెన సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రద్దీగా ఉండే ఈ మార్గంలో జరిగిన ప్రమాదంతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
స్థానికుల వివరాల ప్రకారం, బాధితురాలు స్కూటీపై తన గమ్యస్థానానికి వెళుతుండగా వంతెన వద్ద ఉన్న మలుపు తిరిగే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొట్టినట్లు తెలిపారు. మలుపు...
తాళ్లరేవు మండలం చొల్లంగి నుంచి కోరంగి హోప్ ఐలాండ్కు 15 మంది పర్యాటకులతో బయలుదేరిన టూరిజం బోటు సముద్రంలో సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన ఘటన కలకలం రేపింది.
అचानक బోటు మొరాయించడంతో అందులో ఉన్న పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ బోటును ఘటనాస్థలానికి పంపించారు.
అధికారుల సమన్వయంతో రక్షణ చర్యలు వేగంగా...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 వ జయంతి వేడుకలు అల్వాల్ పరిధిలో అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నేతలు, శివ భక్తులతో కలిసి ఆయన శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దేశం...
పోలీసుల దర్యాప్తు ప్రారంభం
తాళ్లరేవు, తాళ్లరేవు మండలం చొల్లంగి రోడ్డుపక్కన బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. రాత్రి సమయంలో అక్కడి ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు సుమారు 40–45 ఏళ్ల వయస్సు గల వ్యక్తిగా గుర్తించారు. మృతదేహంపై ‘రవికుమార్’,...
కాకినాడ రూరల్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని వైసీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నాగమణి విమర్శించారు. కాకినాడ రూరల్లోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
మదనపల్లె ఘటనపై ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో బాలికలు, వృద్ధ మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు...
హైదరాబాద్ : ప్రజల నుండి , ప్రజా సంఘాల నుండి, పర్యావరణవేత్తల నుండి, రాజకీయ పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో ముందుకే పోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.
అందుకే ఇంకా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కాకున్నా, ఏషియన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు రుణం మంజూరు చేయకున్నా హడావిడిగా మూసీ నది ఒడ్డున రూ. 5000 కోట్లు...