Bharat Aawaz

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల మండలం గంటవాని పల్లె దగ్గర వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నసీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన

Chennaiah Kati
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
406
Views

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం 

 దోర్నాల మండలం గంటవాని పల్లె దగ్గర వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నసీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన 

 దోర్నాల, 1.ఈనెల 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దోర్నాల మండలం గంటవాని పల్లి గ్రామంలో వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను శంకుస్థాపన చేస్తారు--- జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు. మండలం గంటవానిపల్లి గ్రామం లో ముఖ్య మంత్రి పర్యటన సంద ర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన --- జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు,జిల్లా ఎస్.పి వి.హర్షవర్ధన్ రాజు, ఎర్రగొండపాలెం టిడిపి ఇన్ ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు జిల్లా పౌర సంబంధాల అధికారి మార్కాపురం వారిచే జారీ చేయ డమైనది .