మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 వ జయంతి వేడుకలు అల్వాల్ పరిధిలో అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నేతలు, శివ భక్తులతో కలిసి ఆయన శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దేశం...