Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లె: 'మా బిడ్డలాగే వాడినీ వెంటనే చంపాలి'.
    మదనపల్లెలో తమ బిడ్డను అతను ఎంత దారుణంగా చంపాడో, అంతే దారుణంగా వెంటనే అతడిని కూడా చంపాలని బాలిక బంధువులు మంగళవారం డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరియు ఎస్పీ సమాధానం చెప్పాలన్నారు. అలా చేసిన తర్వాతే బాలిక మృతదేహాన్ని పోలీసులకు అప్పగిస్తామని వారు స్పష్టం చేశారు. పోలీసులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, అవసరమైతే ఇక్కడే ప్రాణాలు తీసుకుంటామని బోరున విలపించారు. ఘటన స్థలంలో ఉద్రిక్త వాతావరణం...
    277 Views
  • మదనపల్లి: నిందితుడిపై పిడిగుద్దులు.. అదుపుతప్పిన పరిస్థితి.
    మదనపల్లెలో బాలిక హత్య కేసులో నిందితుడి ఇంటి వద్దకు మంగళవారం వేలాది మంది స్థానికులు తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు స్థానికులు నిందితుడిపై దాడి చేసినట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు జోక్యం చేసుకొని నిందితుడిని గుంపు నుంచి వేరు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి, నిందితుడి ఇంటి పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు పోలీసుల నుంచి...
    270 Views
  • మానవత్వం మరచిన కఠినాత్ముడికి మరణశిక్ష పడాలి.... ఎమ్మెల్యే జహ.
    మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు...
    256 Views
  • హైస్కూల్ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు...
    కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు హైస్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డ్ వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, ప్రత్తిపాడు సిహెచ్సి వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు, విద్యార్థుల అధిక సంఖ్యలో ఈ సేవలు వినియోగించికోవడం...
    801 Views
  • గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో గేట్స్ కు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణల గురించి, అమరావతి నిర్మాణం గురించి సీఎం వివరించారు.
    299 Views
  • Actor pratyusha case supreme Court judgememt
    నటి ప్రత్యూష మృతి కేసులో తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు   టాలీవుడ్ సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. రెండు దశాబ్దాలకు పైగా నడుస్తున్న ఈ కేసులో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. సిద్ధార్థరెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తూ, నాలుగు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు...
    265 Views
  • *బ్రేక్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలి*

    :- సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర
    గుండుతాండలో 20 మంది కూలీల ఆటో బ్రేక్ ఫెయిల్‌తో ప్రమాదం. సిఐటియు మండల కార్యదర్శి ఎం.రవిచంద్ర క్షతగాత్రులను పరామర్శించి, బ్రేక్ ఇన్స్పెక్టర్, ఆర్‌టివోలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. ప్రభుత్వం ఆర్థిక సహాయం, మెరుగైన చికిత్స అందించాలని కోరారు. పత్తికొండలో రోడ్ల లోపాలు, బైపాస్ గుంతలు ప్రమాదాలకు కారణమని విమర్శ #suresh achari #pathikonda #citu #cpi
    2.1K Views
  • బీటీ రోడ్డు పనులు పరిశీలించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
    ఈరోజు గాలివీడు మండలంలోని మాధవరం గ్రామంలోని కంచరపల్లి బీటి రోడ్డును పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి తమ్ముడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఐటిడిపి గాలివీడు నాయకుడు కసినేని మహీంద్రా నాయుడు సారధి రాజు ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు
    383 Views