బాపట్ల: ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కేంద్రాలు, పరీక్షలు జరిగే రోజు జీరాక్స్ సెంటర్స్ మూసివేయాలి, పరీక్షలు జరిగే రోజు 144 సెక్షన్ ఉంటుంది, పరీక్ష కేంద్రాలను ముందుగా నే పరిశీలించాలి.
మార్చి 16 నుంచి 28 వరకు జిల్లాలో ఓపెన్ స్కూల్ (APOSS 2026) 10 వ తరగతి ఓపన స్కూల్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన తెలిపారు....
చీరాల: చీరాల మున్సిపల్ పరిధిలోని సంఘం థియేటర్ ఎదురుగా ఉన్న రోడ్డులో గోమాత ప్రమాదవశాత్తు జారి డ్రైనేజీ కాలువలో పడిపోయింది. ఈ ఘటనను గమనించిన ప్రజలు, అటుగా వెళ్తున్న వ్యక్తులు వెంటనే స్పందించి సహాయ చర్యలు ప్రారంభించారు.ఈ విషయాన్ని తెలుసుకున్న చీమకుర్తి బాలకృష్ణ తక్షణమే మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది, స్థానికుల సహకారంతో గోమాతను సురక్షితంగా...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ABN కార్ వాషింగ్ సెంటర్లో అర్ధరాత్రి దొంగలు పడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.
బాధితుడు కే. రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల రాత్రి 16న రాత్రి షాప్ మూసివేసి ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు వచ్చి చూసేసరికి షాప్ తాలాలు పగలగొట్టి ఉన్నాయి.
లోపలికి వెళ్లి చూడగా.. కాపర్ వైర్లు, సర్వీస్ వైర్లు, టూల్ బాక్స్...
బాపట్ల: లోక్సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణ ప్రసాద్ తెన్నేటి గారు సోమవారం న్యూఢిల్లీలో జరిగిన కీలకమైన పార్లమెంటరీ హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ (Committee on Home Affairs) సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభ సెక్రటేరియట్ ఆధ్వర్యంలో పార్లమెంట్ హౌస్ అన్వెక్సీలో ఈ సమావేశం నిర్వహించబడింది.
ఈ సమావేశంలో ప్రధానంగా 2026-27 సంవత్సరానికి సంబంధించి హోం మంత్రిత్వ శాఖ...
బాపట్ల జిల్లా: మంగళవారం బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంకొల్లు సీడీపీఓ జి. సులోచన రాణి పావులూరు సెక్టార్ పరిధిలోని భీమవరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ఉన్న మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు నులిపురుగుల నివారణ మందును పంపిణీ చేశారు.పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి చిన్నారికి సమయానుకూలంగా నులిపురుగు మందు ఇవ్వడం ఎంతో ముఖ్యమని ఆమె...
చీరాల: ఈ రోజు మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయం నందు చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు గారి ఆదేశాల మేరకు నాయకులతో మరియు డిజిటల్ టీం సభ్యులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజకవర్గంలో ఉన్న వివిధ కమిటీలను డిజిటలైజేషన్ చేయుట గురించి సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బాపట్ల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ...
బాపట్ల జిల్లా: బాపట్ల ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. చీరాల డీఎస్పీ ఎమ్.డి.మోయిన్ ఆధ్వర్యంలో చిన్నగంజాం పోలీస్ స్టేషన్ పరిధిలో శివరాత్రి సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా స్థానిక పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. తిరునాళ్లకు విచ్చేసిన భక్తులలో వేరువేరు...
బాపట్ల జిల్లా: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ,జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (District Sports Authority), బాపట్ల ఆధ్వర్యంలో SAAP League – 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి చెస్ పోటీలు బాపట్ల పట్టణంలో బాపట్ల రేంజర్స్ సంయుక్త సహకారముతో. ఈ రోజు ఉదయం ఘనముగా ప్రారంభమయ్యాయి.
గౌరవ బాపట్ల జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ వి.వినోద్ కుమార్ I.A.S గారి సూచనల మేరకు ఈ చెస్ పోటీలు 17...
బాపట్ల జిల్లా: బాధిత జనావళికి అండగా, వారికి బాసటగా రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిరూపమాన సేవలు అందిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. విశిష్టమైన సేవా కార్యక్రమాల ద్వారా రాష్ట్రస్థాయిలో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ కు గుర్తింపు రావడం హర్షణీయమని పేర్కొన్నారు. బాపట్ల తాహసిల్దార్ కార్యాలయం వద్ద రెడ్ క్రాస్ ట్రైనింగ్ ఛాంబర్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ...
*_ఆకాశంలో నెలవంక దర్శనం.. రేపటి నుంచే రంజాన్_*
_ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లు మతపెద్దలు తెలిపారు._
_అయితే రంజాన్ మాసం దాదాపు 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతోంది. గతంలో 1995 ఫిబ్రవరి 1వ తేదీన రంజాన్ మాసం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడే మళ్లీ ఫిబ్రవరిలో రంజాన్ మాసం...