Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి భేటీ
    *ఢిల్లీ*   *కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ* • రాష్ట్రంలో వ్యవసాయం సహా అనుబంధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కేంద్రమంత్రితో చర్చించిన సీఎం చంద్రబాబు. • సేంద్రీయ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన అంశాన్ని భేటీలో శివరాజ్ సింగ్ చౌహన్ దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి. • PM-PRANAM పథకం కింద AP...
    499 Views
  • కేరళ రాజధాని త్రివేండ్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 56 మంది గెలుపు
    *కేరళ* రాజధాని *త్రివేండ్రం* (తిరువనంతపురం) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో *56* మంది కార్పొరేటర్లు గెలిచి త్రివేండ్రం కార్పొరేషన్ ను *భారతీయ జనతా పార్టీ* కైవసం చేసుకోవడం చారిత్రకమైన విజయo అని మనందరికీ తెలుసు. ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు ఈరోజు మన *విజయవాడ* మీదుగా *ఢిల్లీ* వెళ్తున్న సందర్భంగా విజయవాడ *రైల్వే స్టేషన్* చేరుకుని వారికి ఘన స్వాగతం పలికి అలాగే వారికి చిరు...
    386 Views
  • జగ్గయ్యపేట మండలంలోని గ్రామ సచివాలయం అశోక్ గుండెపోటుతో మృతి అసిస్టెంట్
    జగ్గయ్యపేట మండలం  జయంతిపురం గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ అశోక్ గుండె పోటుతో మృతి   ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో కుప్పకూలిన అశోక్    అశోక్ ది భీమవరం స్వగ్రామం....   గత కొద్దికాలం క్రితం వివాహం జరిగిన్నట్లు సమాచారం   తీవ్ర విషాదంలో తోటి ఉద్యోగులు
    333 Views
  • అనంతపురం గంగమ్మ జాతర పోస్టర్ విడుదల చేసిన మిన్నం రెడ్డి మౌర్యా రెడ్డి
    ఈరోజు అనంతపురం గంగమ్మ జాతర పోస్టర్ విడుదల చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి గారు మరియు లక్కిరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు యనమల మదన్మోహన్ అదేవిధంగా గంగమ్మ గుడి చైర్మన్ సోడి  వెంకటేశ్వర్లు గారు 
    448 Views
  • ప్రిన్సిపల్ కుట్టడంతో విద్యార్థుల నిరసన
    కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది విద్యార్థులను తరగతులకు ఆలస్యంగా వచ్చారని కారణంతో కొట్టారు. దీనికి నిరసనగా తోటి విద్యార్థులు 120 మంది కళాశాల నుండి బయటకు వచ్చి నిరసన తెలిపారు.  వారు కలెక్టరేట్కు వెళ్ళేందుకు ప్రయత్నించగా మడికొండ ఎస్ హెచ్ ఓ వారిని అడ్డుకున్నారు.  పోలీసులు విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, జోనల్ అధికారులతో మాట్లాడి న్యాయం...
    603 Views

    647 Views
  • ప్రజల కష్టాలు - సివరేజ్ పనులకు శ్రీకారం చుట్టిన కార్పొరేటర్
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల తుర్కపల్లి లో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయి. స్థానిక ప్రజల చిరకాల వాంఛ అయిన భూగర్భ మురుగు నీటి పారుదల (సివరేజ్) సమస్యకు పరిష్కారం లభించింది.    మంగళవారం నాడు133 డివిజన్ కార్పొరేటర్ జితేంద్రనాథ్ తుర్కపల్లి లో పర్యటించి రూ. 4.5 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన సివరేజ్ పైపులైన నిర్మాణ...
    323 Views

    310 Views