0
Comments
385
Views
ఈరోజు అనంతపురం గంగమ్మ జాతర పోస్టర్ విడుదల చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి గారు మరియు లక్కిరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు యనమల మదన్మోహన్ అదేవిధంగా గంగమ్మ గుడి చైర్మన్ సోడి వెంకటేశ్వర్లు గారు