Rajini Kumari Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-02-10 10:39:10 జగ్గయ్యపేట మండలంలోని గ్రామ సచివాలయం అశోక్ గుండెపోటుతో మృతి అసిస్టెంట్ జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ అశోక్ గుండె పోటుతో మృతి ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో కుప్పకూలిన అశోక్ అశోక్ ది భీమవరం స్వగ్రామం.... గత కొద్దికాలం క్రితం వివాహం జరిగిన్నట్లు సమాచారం తీవ్ర విషాదంలో తోటి ఉద్యోగులు 0 Comments 0 Shares 334 Views