తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. లడ్డూ వ్యవహారంలో జరిగిన పలు అవకతవకలను సీబీఐ సిట్ తన నివేదికలో వెల్లడించింది. నెయ్యి వాసన వచ్చేందుకు పలు రసాయనాలతో నెయ్యిని తయారు చేశారని సిట్ తెలిపింది. ఆర్థిక అవకతవకలు, అవినీతి ఇందులో ఉన్నాయని వెల్లడించింది. టెండర్ల మంజూరు, నెయ్యి సరఫరా, ల్యాబ్ పరీక్షల నివేదిక విషయంలో అవినీతి చోటు చేసుకుందని...
శాసనసభ చర్చలకు దూరంగా ఉండటం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యులుగా తమ ప్రాథమిక బాధ్యతలను వైసీపీ నేతలు పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు.
గత నాలుగు సమావేశాలకు...
TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు
10-02-2026 Tue 14:16 | Andhra
TTD Receives Huge Donations from Devotees
టీటీడీ ట్రస్టులకు హైదరాబాద్కు చెందిన భక్తుల నుంచి భారీ విరాళాలు
ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1 కోటి విరాళం
అన్నప్రసాదం, ఇతర ట్రస్టులకు మరో రూ.30 లక్షల అందజేత
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి డీడీలు అందించిన దాతలు
దాతల కుటుంబాలకు ఛైర్మన్ కృతజ్ఞతలు, పండితుల...
సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవనరుల అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించారు. మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్తో ఆయన సమావేశమై, రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్తు, తాగునీటి భద్రతకు ఈ ప్రాజెక్టులు ఎంతో ముఖ్యమని ఆయన కేంద్ర మంత్రికి సవివరంగా...
ఇవాళ / ఇటీవల ముఖ్యాంశాలు
ఎల్బీ నగర్ దగ్గర సర్వీస్ రోడ్ పై వైన్స్ షాప్ ఆక్రమణపై స్థానికులు, మీడియా ఫోకస్ పెట్టారు; సర్వీస్ రోడ్ పూర్తిగా బ్లాక్ అవుతోందని ఫిర్యాదులు వస్తున్నాయి
.�హైదరాబాద్లో మొత్తం నగర వ్యాప్తంగా ట్రాఫిక్, ప్రజా సమస్యలపై కవరేజ్లో ఎల్బీ నగర్ జోన్ కూడా హాట్ టాపిక్గా వస్తోంది, ముఖ్యంగా బస్ స్టాప్లు, మెట్రో రూట్ వద్ద రద్దీ పెరుగుతోందని రిపోర్టులు ఉన్నాయి.��
ఎన్టీఆర్ జిల్లా
అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట పినపాల లిఖిత అనే మహిళ ఆందోళన
తన భర్త జ్ఞాన పవన్ కుమార్ ఆచూకీ కోసం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన
తన భర్త తరపు బంధువులే తన భర్తను దాచి పెట్టారంటూ పోలీసులకు నెల రోజుల క్రిందటే ఫిర్యాదు చేసినా కనీసం విచారణ కూడా చేయలేదంటూ ఆక్రందన
భర్త తరపు బంధువులను, అత్తమామలను...
*ఢిల్లీ:*
*ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ*
• ఆంధ్రప్రదేశ్లోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయంపై విజ్ఞప్తి
• రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, తాగునీటి భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమని వివరించిన సీఎం
• వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై పెండింగ్లో ఉన్న అంశాలతో పాటు,...
కూటమి ప్రభుత్వం అభివృద్ధిని వదిలి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నివేదికే స్పష్టం చేసిందని, అబద్ధాలు ప్రచారం చేసినందుకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు హిందూత్వాన్ని వాడుకుంటున్నారని, పాలన చేతకాకపోతే జగన్ను చూసి...