TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు
10-02-2026 Tue 14:16 | Andhra
TTD Receives Huge Donations from Devotees
టీటీడీ ట్రస్టులకు హైదరాబాద్కు చెందిన భక్తుల నుంచి భారీ విరాళాలు
ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1 కోటి విరాళం
అన్నప్రసాదం, ఇతర ట్రస్టులకు మరో రూ.30 లక్షల అందజేత
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి డీడీలు అందించిన దాతలు
దాతల కుటుంబాలకు ఛైర్మన్ కృతజ్ఞతలు, పండితుల...