Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అందరికి మహాశివరాత్రి శుబకాంక్షలు 💐

    చైతన్యపురి డివిజన్ వాసులకు మరియు బీజేపీ నాయకులకు ,కార్యకర్తలకు , నా అభిమానులకు ,శ్రేయోభిలాషులకు అందరికి నా హృదయపూర్వక నంస్కారములు 🙏🚩

    నా యొక్క 5 సవంత్సరముల కాలంలో నాకు సహకరించి , నన్ను ఆశీర్వదించి , చైతన్యుపురి డివిజన్ అభివృద్ధిలో మీరు అందరు కలసి నాతో నడిచినందుకు
    పేరు పేరునా ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు ..

    నేను పదవి లో లేకున్నా , ప్రతి సమస్యలో మీ ముందు ఉండి నడుస్తా , ఏ విషయమైనా , ఏ పని అయినా మీరు పిలిచినా , నాకు తెలిసిన వెంటనే స్పందిస్తానాని , మీ వెంటే ఉంటానని మాట ఇస్తున్నాను .

    రాబోయే ఎన్నికలలో ఇలాగే మీరు ఆశీర్వదిస్తారని , నాకు సహకరిస్తారని మనసుపూర్తిగా కోరుకుంటు.....

    మీ
    రంగా నర్సింహ గుప్తా
    కార్పొరేటర్ - చైతన్యపురి,GHMC.
    🙏🚩
    1.1K Views
  • * ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య*
    *ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య* ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యతారాహిత్యం ఒక నిండు సంసారాన్ని బలి తీసుకుంది. తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని నేషనూరు అనే గ్రామానికి చెందిన పద్మ (28) అనే వివాహిత తన ఇద్దరు కుమార్తెలకు (6, 5 ఏళ్లు) ఉరేసి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. 2019లో తల్లిదండ్రులను ఎదిరించి తన డిగ్రీ క్లాస్ మేట్ అయిన శివశంకర్‌ అనే యువకుడిని పద్మ పెళ్లి చేసుకుంది....
    797 Views
  • మార్చి31న యధావిధిగా బ్యాంకులు
    మార్చి 31న యధావిధిగా బ్యాంకులు మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో RBI.. బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31న మహవీర్ జయంతి కావటంతో ఆరోజు బ్యాంకులకు ఇచ్చే సెలవును రద్దు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావటంతో బ్యాంకు యథావిధిగా పనిచేయాలని పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండటంతో ఈ ఆర్థిక ఏడాదిలోనే అన్ని ప్రభుత్వ రసీదులు, పేమెంట్లను నమోదు...
    419 Views
  • నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
    నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ అధికారి రాధ తెలిపారు. మండలంలోని వివిధ సొసైటీల్లో 4,330 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ముందుగానే యాప్లో బుక్ చేసుకోవాలని సూచించారు. ఏఈఓలు, వాలంటీర్లు రైతులకు యాప్పై అవగాహన కల్పిస్తున్నారని, ఇప్పటికే పలు గ్రామాల్లో యాప్ ద్వారా యూరియా పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
    395 Views

    447 Views
  • నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
    నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ అధికారి రాధ తెలిపారు. మండలంలోని వివిధ సొసైటీల్లో 4,330 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ముందుగానే యాప్లో బుక్ చేసుకోవాలని సూచించారు. 
    376 Views

    509 Views
  • ఏడుగురు పేకాట రాయుల అరెస్ట్
    భరత్ అవాజ్  ప్రతినిధి: హన్మకొండ సుబేధారి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు వరంగల్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు ఆదివారం చేసి ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి లక్ష రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం సుబేధారి పోలీసులకు  ఆపగించారు. ##గోయిండ్ల ప్రశాంత్ 
    664 Views
  • పుంగునూరు నియోజకవర్గం:సదుం లో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లకు నష్టపరిహారం
    అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం మాట్లాడుతూ, బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్ల రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని రెండు కోళ్ల ఫారాలలో వ్యాధిని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. కోళ్లను ఖననం చేయడానికి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామని, పలు శాఖల సమన్వయంతో ఇతర ప్రాంతాలకు కోళ్ల సరఫరాను అడ్డుకునే చర్యలు చేపట్టినట్లు కలెక్టర్...
    300 Views
  • పుంగనూరు నియోజకవర్గం : ప్రజలకు అవగాహన కల్పించాము: జేడి
    అన్నమయ్య జిల్లా, పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ పిళ్లై తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని పలు గ్రామాలలో బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించారు. ఆదివారం సదుంలో మాట్లాడుతూ, అమ్మగారిపల్లె, పుట్టావారిపల్లె నాటుకోళ్ల పౌల్ట్రీ ఫారాల నుండి సేకరించిన నమూనాలను ఈనెల 4న బోపాల్‌కు పంపగా, బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయినట్లు నివేదిక అందిందని తెలిపారు. కంభంవారి పల్లె ఫారం నివేదిక ఇంకా అందాల్సి...
    336 Views