Bharat Aawaz

ఏడుగురు పేకాట రాయుల అరెస్ట్

Prashanth Goindla
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
590
Views

భరత్ అవాజ్  ప్రతినిధి: హన్మకొండ సుబేధారి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు వరంగల్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు ఆదివారం చేసి ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి లక్ష రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం సుబేధారి పోలీసులకు  ఆపగించారు.

##గోయిండ్ల ప్రశాంత్