మార్చి31న యధావిధిగా బ్యాంకులు
మార్చి 31న యధావిధిగా బ్యాంకులు మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో RBI.. బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31న మహవీర్ జయంతి కావటంతో ఆరోజు బ్యాంకులకు ఇచ్చే సెలవును రద్దు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావటంతో బ్యాంకు యథావిధిగా పనిచేయాలని పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండటంతో ఈ ఆర్థిక ఏడాదిలోనే అన్ని ప్రభుత్వ రసీదులు, పేమెంట్లను నమోదు...
0 Comments 0 Shares 87 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com