భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు 400 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రానున్న రోజుల్లో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచన, విద్యుత్ వినియోగం పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన...
పలాస:
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వైఎస్సార్సీపీ నాయకురాలు తాళాసు శ్రీపద్మ పిలుపునిచ్చారు. స్థానికంగా నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు.
డాక్టర్ అప్పలరాజు, జగన్మోహన్రెడ్డిలకు కృతజ్ఞతలు:
వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి...
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్):
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శాఖా కార్యాలయంలో ప్రత్యేక వేడుకలను ఏర్పాటు చేశారు.
ఈ సంబరాలలో పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతుల విద్యుత్ సమస్యలపై బీజేపీ కిసాన్ మోర్చా ధర్నా
రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలి – అప్రకటిత విద్యుత్ కోతలను తక్షణమే నిలిపివేయాలి
లోవోల్టేజీ సమస్యలను పరిష్కరించి, విద్యుత్ అంతరాయాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి – బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిలుకూరి రమేష్
భద్రాద్రి కొత్తగూడెం: రైతులకు వ్యవసాయ అవసరాల కోసం 24 గంటల పాటు...
దేవి చౌక్ లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి గుడిలో 95వ శరన్నవ రాత్రోత్సవముల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారికి అలంకారం చేయుచున్నారు అమ్మవారి అలంకారాల ఉభయ దాతలకు వారి గోత్రనామాలతో సాయంకాల సమయంలో అష్టోత్తర పూజలు జరిగినా మరియు ప్రసాదాలతో కలిపి ప్రసాదాలు భక్తులకు ఇస్తున్నారు ఉభయ దాతలు స్వయంగా వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఈరోజు మూలా నక్షత్రం కావటం వలన శ్రీ మహా సరస్వతి దేవి అలంకారం...
పలాస:రాబోయే పురపాలక ఎన్నికలకు సంబంధించి మొత్తం 36 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అధికారికంగా ప్రకటించారు . మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీపద్మను ఖరారు చేశారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మహిళలతో పాటు జర్నలిస్టులకు కూడా ఈ జాబితాలో ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. 36 వార్డులకు సంబంధించిన అధికారిక జాబితాను ప్రెస్ నోట్ రూపంలో కూడా...
ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి) ఆధివాసీల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారి (గుస్సాడి) ఉత్సవాలకు నిధులు మంజూరు చేయించినందుకు గాను తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీల సంస్కృతిని కాపాడుకునేందుకు దండారి ఉత్సవాల నిర్వహణ...
ఆసిఫాబాద్ ప్రతినిధి (భారత్ ఆవాజ్ న్యూస్):
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని మోతుగూడ గ్రామంలో దసరా ఉత్సవాల్లో భాగంగా సద్దుల బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా ప్రారంభించారు.
ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ బి. గోపాల్, ఉప సర్పంచ్ సిహెచ్ పవన్ కుమార్, మరియు వార్డ్ సభ్యులు విక్రమ్, శ్రీకాంత్, రాజేందర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు సప్త శ్రీనివాస్, బి. అశోక్,...
పలాస: పలాస నియోజకవర్గంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 36 వార్డులలో కూటమి ప్రభుత్వం (జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ) అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి ఒక మహిళగా తన వంతు...
అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదు
కాశీబుగ్గ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ, మతపరమైన అంశాల నేపథ్యంలో శాంతిభద్రతలు, ప్రజా ప్రశాంతతను కాపాడేందుకు కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు కాశీబుగ్గ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జి. వెంకట రమణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీస్ యాక్ట్, 1861లోని 30,...