ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి) ఆధివాసీల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారి (గుస్సాడి) ఉత్సవాలకు నిధులు మంజూరు చేయించినందుకు గాను తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీల సంస్కృతిని కాపాడుకునేందుకు దండారి ఉత్సవాల నిర్వహణ...