ఆసిఫాబాద్ ప్రతినిధి (భారత్ ఆవాజ్ న్యూస్):
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని మోతుగూడ గ్రామంలో దసరా ఉత్సవాల్లో భాగంగా సద్దుల బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా ప్రారంభించారు.
ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ బి. గోపాల్, ఉప సర్పంచ్ సిహెచ్ పవన్ కుమార్, మరియు వార్డ్ సభ్యులు విక్రమ్, శ్రీకాంత్, రాజేందర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు సప్త శ్రీనివాస్, బి. అశోక్,...