Bharat Aawaz
పలాసలో ప్రశాంత ఎన్నికలే లక్ష్యం తప్పుడు సోషల్ మీడియా ప్రచారాలపై కఠిన చర్యలు: గౌతు శిరీష
పలాస: పలాస నియోజకవర్గంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 36 వార్డులలో కూటమి ప్రభుత్వం (జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ) అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి ఒక మహిళగా తన వంతు...
298 Views