న్యూఢిల్లీ. అశుతోష్ రాంకా మరియు సౌరవ్ దాస్ అరెస్టుల వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులను కలవరపరుస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై బలంగా గళం విప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జ్యోతి బా ఫూలే ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షులు పోతల ప్రసాద్ నాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపారు.భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా జరుగుతున్న అరెస్టులు, రాజ్యాంగ సంస్థల...
పలాస, అక్టోబర్ 16: వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నెల రోజుల ఉచిత మెగా వైద్య శిబిరాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ టి. పాపినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ...
మాజీ ఎమ్మెల్యేలకు ,మాజీ ఎమ్మెల్సీలకు, మాజీ ఎంపీలకు నెలనెలా ప్రభుత్వాలు చెల్లించే పెన్షన్లు రద్దు చేయాలి. వీరి వలన సమాజానికి ఎలాంటి ఉపయోగము లేదు. అనవసర దుబారా ఖర్చు. వీళ్లంతా వైట్ ఎలిఫెంట్స్. గతంలో వీరు ఎమ్మెల్యేగా ఎంపీలుగా ఉన్నప్పుడు ప్రజల సొమ్మును దోచుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి వేలాది కోట్లు సంపాదించి నగరాల నడిబొడ్డున అధునాతనమైన వసతులు కలిగిన విలాసవంతమైన భవనాలు...
ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది,రేవంత్ రెడ్డి సమావేశం సారాంశం ఇదే
పక్క రాష్ట్రం నుంచి రూ.15కు విద్యుత్ కొనుగోలు చేసి ఇస్తామని చెబుతూనే, మనకు విద్యుత్ కోతలు ఉంటాయని చెప్పడంపై సర్వత్రా విమర్శలు
అన్ని రాష్ట్రాలు 9 నుంచి 10 నెలల ముందే నీరు, విద్యుత్ లాంటి సాధారణ అవసరాలను సమకూర్చుకుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం
కేటీఆర్, హరీష్ రావు, ఇతర...
ప్రజలారా!
ప్రకృతి ఎప్పుడు ఎలా స్పందిస్తుందో మనం కచ్చితంగా చెప్పలేం. కానీ ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు వాటిని తట్టుకునేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మన చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో, వాతావరణ పరిస్థితులను గమనిస్తూ, రాబోయే రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మనమంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఎల్‌నినో అంటే...
🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మేళా కార్యక్రమం గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హరిత ఐ.ఏ.ఎస్ గారి ముఖ్య అతిథ్యత్వంలో అత్యంత వైభవంగా జరిగింది. కలెక్టర్ గారి సమక్షంలో రైతుల్లో నూతన వ్యవసాయ సాంకేతికతపై చైతన్యం నింపేందుకు ఈ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ మేళాలో భాగంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు...
అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో లేడీ డాన్‌గా పిలవబడే కోనేటి సులోచనను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. భూకబ్జాలు, మోసాలు, నకిలీ పత్రాల వినియోగం, హత్యాయత్నం వంటి ఆరోపణలతో కోనేటి సులోచన పేరు లేడీ డాన్‌గా గతంలో వార్తల్లో నిలిచింది. మదనపల్లె వన్‌టౌన్, టూటౌన్, తాలూకా వంటి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కోనేటి సులోచనపై మొత్తం 14 కేసులు...
Municipal Elections 2026: అన్నమయ్య జిల్లా పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజే తీవ్ర రసాభాసగా మారింది. నామినేషన్లు వేసేందుకు వచ్చిన తెలుగుదేశం (TDP), వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP) పార్టీల శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగడంతో ఆ ప్రాంతం యుద్ధరంగాన్ని తలపించింది. ఇరువర్గాలు విచక్షణారహితంగా రాళ్ల దాడికి పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ ఎన్నికల...
AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని, పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్...
ఆ సమయంలో కానిస్టేబుల్ రవి నాయక్ జోక్యం చేసుకుని నవదీప్‌పై దాడి చేశారని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురైన నవదీప్ మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. వెంటనే గమనించిన తల్లిదండ్రులు నవదీప్‌ను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం నవదీప్ తండ్రి రవి మీడియాతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన వివరాలను...