Bharat Aawaz
"పలాసలో మెగా వైద్య శిబిరం: 170 మందికి ఉచిత వైద్య సేవలు"
పలాస, అక్టోబర్ 16: వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నెల రోజుల ఉచిత మెగా వైద్య శిబిరాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ టి. పాపినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ...
Like
1
216 Views