Bharat Aawaz
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ నినోపై సమీక్ష
ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది,రేవంత్ రెడ్డి సమావేశం సారాంశం ఇదే పక్క రాష్ట్రం నుంచి రూ.15కు విద్యుత్ కొనుగోలు చేసి ఇస్తామని చెబుతూనే, మనకు విద్యుత్ కోతలు ఉంటాయని చెప్పడంపై సర్వత్రా విమర్శలు అన్ని రాష్ట్రాలు 9 నుంచి 10 నెలల ముందే నీరు, విద్యుత్ లాంటి సాధారణ అవసరాలను సమకూర్చుకుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం కేటీఆర్, హరీష్ రావు, ఇతర...
110 Views